Home bible quiz Telugu bible quiz on Acts of the apostles chapter 11-20 అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ Telugu bible quiz on Acts of the apostles chapter 11-20 అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ Author - personAuthor January 25, 2022 share 1➤ మొట్టమొదట శిష్యులు ఎక్కడ క్రైస్తవులనబడ్డారు? 1 pointఎ. యెప్పే సి. కైసరయ బి. లుద్ద డి. అంతియొకయ2➤ బర్నబా ఎవరిని వెదకుటకు తార్సునకు వెళ్లాడు? 1 pointఎ. పేతురు బి. యాకోబు సి. యూదా డి. పౌలు3➤ గొప్ప కరువు ఏ చక్రవర్తి కాలములో సంభవించింది? 1 pointఎ. ఔగుస్తు బి. శ్లాదియ సి. ఎ& బి డి. ఏదీకాదు4➤ కరువు గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు? 1 pointఎ. అగబు బి. ఆహాబు సి. యాకోబు డి. ఏదీకాదు5➤ చెదరినవారు ఏ ప్రదేశాలలో సంచరించిరి? 1 pointఎ. ఫేనీకే బి. కుప్ర సి. అంతియొకయ డి. పైవన్నీ6➤ ఖడ్గముతో చంపబడిన శిష్యుడు ఎవరు? 1 point ఎ. స్తెఫను బి. యాకోబు సి. యూదా డి. మత్తయి7➤ యోహాను సహోదరుడు ఎవరు? 1 pointఎ. స్తెఫను బి. యాకోబు సి. యూదా డి. మత్తయి8➤ యోహాను మరొక పేరు ఏమిటి? 1 pointఎ. మార్కు బి. యాకోబు సి. యూదా డి. మత్తయి9➤ యోహాను తల్లి పేరు ఏమిటి? 1 pointఎ. మార్త బి. నయోమి సి. మరియ డి.లుదియా10➤ బర్నబా, పౌలు ఎవరిని వెంటబెట్టుకొని వెళ్లారు? 1 pointఎ. మార్కు బి. యాకోబు సి. యూదా డి. మత్తయి11➤ కురేనీయుడు ఎవరు? 1 pointఎ. లూకియ బి. లూకా సి. బర్నబా డి. ఏదీకాదు12➤ ఎలుమ అను పేరునకు అర్థం ఏమిటి? 1 point ఎ. గారడీవాడు బి. మోసగాడు సి. దొంగ డి. హంతకుడు13➤ పౌలు, బర్నబాలను విడిచి యోహాను ఎక్కడికెళ్లాడు? 1 pointఎ. యెరూషలేము బి. కుప్ర సి. రోమా డి. గలిలయ14➤ కూషు కుమారుడు ఎవరు? 1 point ఎ. సౌలు బి. పౌలు సి. దావీదు డి.యోబు15➤ ఎలుమాని శపించినది ఎవరు? 1 pointఎ. పౌలు బి. బర్నబా సి.యోహాను డి. పేతురు16➤ ఎక్కడ బలహీన పాదములు గలవాడుండెను? 1 pointఎ. కుప్ర బి. లుప్త సి. పెళ్లే డి. రోమా17➤ జనము బర్నబాకు పెట్టిన పేరు ఏమిటి? 1 point ఎ. హెర్మే బి. ద్యుపతి సి. కార్మే డి. ద్విపతి18➤ జనము పౌలుకు పేరు ఏమిటి? 1 pointఎ. హెర్మే బి. ద్యుపతి సి. కార్మే డి. ద్విపతి19➤ అనేక ----- అనుభవించి మనము పరలోకము చేరాలి 1 pointఎ. సుఖాలను బి. శ్రమలను సి. ప్రమాదాలను డి. ఆనందాన్ని20➤ పెరోలో వాక్యము బోధించి ఎక్కడికి వెళ్లారు? 1 point ఎ. పిసిదియ బి. అత్తాలియ సి. లుప్త . డి. ఈకొనియ21➤ ఎవరి వలన పౌలు, బర్నబా వేరైపోయారు? 1 pointఎ. మార్కు బి. మత్తయి సి. యాకోబు డి. సీల22➤ పౌలు సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకొని వెళ్లాడు? 1 pointఎ. మార్కు బి. మత్తయి సి. యాకోబు డి.సీల23➤ బర్నబా సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకొని వెళ్లాడు? 1 pointఎ. మార్కు బి. మత్తయి సి.యాకోబు డి. సీల24➤ పౌలు, బర్నబా సున్నతి విషయమై ఎక్కడికి వెళ్లారు? 1 point ఎ. యెరూషలేము బి. లుప్త సి. పెళ్లే డి. రోమా25➤ అన్యజనులకు సున్నతి చేయించాలని అన్నది ఎవరు? 1 pointఎ. పౌలు సి. పరిసయ్యులు డి. యూదులు బి. బర్నబా26➤ తిమోతి తండ్రి ఏ దేశస్థుడు? 1 pointఎ. గ్రీసు బి. యూదయ సి. గలిలయ డి. ఏదీకాదు27➤ వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి ఎవరి ఇంటికి వెళ్లారు? 1 pointఎ. లూదియ బి. మరియు సి. మార్తడి. ఏదీకాదు 28➤ ఊదారంగు పొడిని అమ్ము స్త్రీ ఏ పట్టణస్తురాలు? 1 point ఎ. తురతైర బి. ఎఫెసు సి. ఫిలిప్పీ డి. ఏదీకాదు29➤ మాసిదోనియాకు ముఖ్య పట్టణము ఏది? 1 pointఎ. నెయపోలి బి. సమొత్రాకేకు సి. ఫిలిప్పీ డి. ఏదీకాదు30➤ రోమీయుల ప్రవాసస్థానము ఏది? 1 pointఎ. నెయపోలి బి. సమొత్రాకేకు సి. ఫిలిప్పీ డి. ఏదీకాదు31➤ ఎవరు థెస్సలోనికలో ఉన్నవారికంటె ఘనులు? 1 pointఎ. బెరయ బి. కొలస్సి సి. ఎఫెసి డి. థెస్సలోనిక32➤ ఏ పట్టణము విగ్రహములతో నిండియుండెను? 1 point ఎ. ఏథెన్సు బి. కొలస్సి సి. ఎఫెసి డి. థెస్సలోనిక33➤ పౌలుతో వాదించిన జ్ఞానులు ఎవరు? 1 point ఎ. కూరీయులు బి. స్తోయికులు సి. ఎ&బి డి. చెప్పలేము34➤ పౌలును హత్తుకొని, విశ్వసించిన స్త్రీ ఎవరు? 1 pointఎ. దమరి బి. మరియ సి. మార్త డి. సప్పీర35➤ పౌలును హత్తుకొని, విశ్వసించిన పురుషుడు ఎవరు? 1 pointఎ. దియొనూసి బి. కొర్నేలి సి. బర్నబా డి. మార్కు36➤ అకుల ఏవంశానికి చెందినది? 1 point ఎ. యూదా బి. పొంతు సి. దావీదు డి. ఎ& బి37➤ అకుల భార్య పేరు ఏమిటి? 1 pointఎ. సప్పీర బి. ప్రిస్కిల్ల సి. లూదియ డి. సిపోర38➤ అకయకు అధిపతి ఎవరు? 1 pointఎ. గల్లియోను బి. సీమోను సి. సౌలు డి. ఏదీకాదు39➤ పాలు ఏ స్థలంలో తల వెంట్రుకలు కత్తిరించుకొన్నాడు? 1 pointఎ. కెండ్రేయ బి. థెస్సలోనిక సి. ఎఫెసు డి. ఏదీకాదు40➤ అపొల్లో ఎక్కడికి వచ్చాడు? 1 pointఎ. కెండ్రేయ బి. ఎఫెసు సి. కెండ్రేయ డి. ఏదీకాదు41➤ స్కెవయనుకు ఎంతమంది కుమారులు? 1 pointఎ. 8 బి.9 సి.7 డి. 1042➤ మాసిదోనియా వారు ఎవరు? 1 pointఎ.గాయి బి. అరిస్తర్కు సి. ఎ& బి డి. పొంతి43➤ అల్టిమిదేమి మహాదేవి అని కేకలు వేసింది ఎవరు? 1 pointఎ. పిలిప్పీయులు బి. ఎఫెసీయులు సి. యూదావారు డి.ఎ&బి44➤ పౌలు ఏ పాఠశాలలో తర్కించుచు వచ్చెను? 1 point ఎ. తురన్ను బి. హెర్మోను సి.ఎ&బి డి. ఏదీకాదు45➤ అర్జెమిదేవి గుళ్లను చేసేవారి పేరు ఏమిటి? 1 pointఎ. దేమేత్రియ బి. మేత్రి సి. ఎ& బి డి. ఏదీకాదు46➤ పుర్రు కుమారుడు ఎవరు? 1 pointఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి. సెకెందు డి. గాయి47➤ దెర్బే పట్టణస్థుడు ఎవరు? 1 point ఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి.సెకెందు డి. గాయి48➤ ఆసియ పట్టణస్థుడు ఎవరు? 1 point ఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి. సెకెందు డి. తునకు49➤ మూడవ అంతస్తునుండి క్రింద పడినది ఎవరు? 1 pointఎ. సోపత్రు బి. అరిస్తర్కు సి.సెకెందు డి. ఐతుకు50➤ ఎఫెసులో పౌలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 1 pointఎ. ఒకటి బి. రెండు సి. మూడు డి. నాలుగుSubmitYou Got Tags bible quiz Facebook Twitter Whatsapp Newer Older