Home telugu bible quiz నిర్గమకాండము బైబిల్ క్విజ్-2 || Telugu Bible Quiz on Exodus(22-40 chapters) నిర్గమకాండము బైబిల్ క్విజ్-2 || Telugu Bible Quiz on Exodus(22-40 chapters) Author - personAuthor January 25, 2022 share 1➤ పొలములో చీల్చబడిన మాంసమును ఎవరికి పారవేయమని యెహోవా సెలవిచ్చారు? 1 pointఎ. పందులకి బి. కుక్కలకి సి. మేకలకి డి. గాడిదలకి2➤ దేవుడు అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. అధిపతి బి. న్యాయాధిపతి సి. ప్రభువు డి. పైవన్ని3➤ నీ కుమారులలో,-------- ని నాకు అర్పింపవలెను. 1 pointఎ. జేష్ఠు బి. మొదటివా సి. ప్రథము డి. చెప్పలేము4➤ మృగ సంయోగం చేయువానికి శిక్ష ఏమిటి? 1 pointఎ. మరణ బి. కొరడా సి. హింసించుట డి. ఏదీకాదు5➤ ఒక ఎద్దుని దొంగలించి అమ్మిన యెడల దానికి ప్రతిగా ఎన్ని ఎద్దులని ఇవ్వాలి? 1 pointఎ.8 బి.7 సి. 5 డి.66➤ పులియని పండుగలో ఎన్ని రోజులు పులియని రొట్టెలను తినాలి? 1 pointఎ.8 బి.10 సి.9 డి.77➤ అబద్ధమునకు----గా నుండుము. 1 pointఎ. దగ్గర బి. దూరం సి. వ్యతిరేకం డి.చెప్పలేము8➤ సంవత్సరములో ఎన్ని మారులు పురుషులు యెహోవా సన్నిధిన కనబడాలి? 1 pointఎ.3 బి. 4 సి.5డి.69➤ ఎన్ని సంవత్సరాలు భూమిని ఎత్తి దాని పంటను కూర్చుకొనాలి? 1 point ఎ.3 బి. 4 సి.5 డి.610➤ సంవత్సరముకి ఎన్నిసార్లు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి? 1 pointఎ.3 బి. 4 సి.5 డి.611➤ మోషే ఎన్ని దినాలు సీనాయి కొండ మీద ఉన్నాడు? 1 point ఎ.30 బి. 40 సి.20 డి. 5012➤ మోషే పరిచారకుడు ఎవరు? 1 pointఎ. అహరోను బి. యెహోషువ సి. నాదాబు డి. అబీహును13➤ యెహోవా మహిమ ఏ కొండ మీద నిలిచింది? 1 pointఎ. సీను బి. సీనాయి సి. ఎ& బిడి. ఏదీకాదు14➤ మేఘము ఎన్ని రోజులు కొండని కమ్ముకుంది? 1 pointఎ.6 బి. 10 సి.7 డి.915➤ ఇశ్రాయేలీయుల పెద్దలలో ఎంతమంది దేవుని చూశారు? 1 pointఎ. 30 బి.40 సి.70 డి. 5016➤ తుమ్మకర్ర బల్ల యొక్క పొడవు ఎంత? 1 pointఎ.2 మూరలు బి. 4 మూరలు సి. మూర డి. 3 మూరలు17➤ కరుణాపీఠము యొక్క పొడవు ఎంత? 1 pointఎ. 2 మూరలున్నర బి. 4 మూరలు సి. మూరన్నర డి. 3 మూరలు18➤ తుమ్మకఱ్ఱ బల్లకి ఎన్ని ఉంగరములు చేయించాలి? 1 pointఎ.4 బి.6 సి.8 డి.1019➤ మందసము యొక్క వెడల్పు ఎంత? 1 pointఎ. మూరెడున్నర బి. 4 మూరలు సి. మూరన్నర డి. 3 మూరలు20➤ దేవుని సన్నిధిలో రొట్టెలను దేని మీద ఉంచాలి? 1 pointఎ. తుమ్మబల్ల బి.రాతిబల్ల సి. ఇనుపబల్ల డి. ఏదీకాదు21➤ తుమ్మకఱ్ఱతో చేసిన పలకల పొడవు ఎంత? 1 pointఎ.5 మూరలు బి. 4 మూరలు సి. 10 మూరలు డి.7 మూరలు22➤ ప్రతి తెర వెడల్పు ఎంత ఉండాలి? 1 pointఎ.5 మూరలు బి. 4 మూరలు సి. 10 మూరలు డి.7 మూరలు23➤ దక్షిన దిక్కున మందిరమునకు ఎన్ని పలకలు చెయ్యాలి? 1 pointఎ.20 బి. 40 సి. 30డి. 10 24➤ 20 పలకల క్రింద ఎన్ని వెండి దిమ్మలను చెయ్యాలి? 1 pointఎ.10 బి.30 సి. 50 డి. 4025➤ మందిరము యొక్క పడమటి తట్టు ఎన్ని పలకలు చెయ్యాలి? 1 point ఎ.8 బి.10 సి.6 డి. 426➤ .బలిపీఠము కొరకు-----కఱ్ఱలనుచేయవలెను. 1 pointఎ. తుమ్మ బి. రాగి సి. సజ్జ డి. మోత27➤ బలిపీఠము యొక్క ఎత్తు ఎంత ఉండాలి? 1 pointఎ.3 మూరలు బి. 4 మూరలు సి. 10 మూరలు డి. 7 మూరలు28➤ దీపము వెలిగించి ఉంచుటకు ఏ నూనెను ఉపయోగించాలి? 1 point ఎ. ఒలీవ బి. కొబ్బరి డి. ఏదీకాదు సి. ఆముదం29➤ ఆవరణపు పొడవు ఎంత? 1 pointఎ. 500 మూరలు బి. 400 మూరలు సి. 100 మూరలు డి. 700 మూరలు30➤ మందిర సంబంధమైనవన్ని వేటితో చేయవలెను? 1 pointఎ. ఇనుము బి. ఇత్తడి సి. బంగారం డి. పైవన్ని31➤ అహరోను కుమారుడు కానిది ఎవరు? 1 point ఎ. నాదాబు బి. అబీహును సి. ఈతామారు డి. ఓబద్యా32➤ ఒక రత్నము పైన ఎన్ని పేర్లు చెక్కాలి? 1 pointఎ.5 బి. 4 సి.7 డి.633➤ మానమును కప్పుకొనుటకు --------ను కుట్టవలెను 1 pointఎ. నారలాగు బి. కుళ్లాయి సి. ఊరీము డి. తుమ్మీము34➤ న్యాయ విధాన పతకములో ఏముండాలి? 1 pointఎ. ఏఫోదు బి. ఊరీముసి. తుమ్మీము డి.బి&సి 35➤ ఏఫోదును ఏ రంగు ధారంతో కుట్టాలి? 1 pointఎ. నీలి బి. తెలుపు సి. నలుపు డి. పసుపు36➤ ----మీద పరిశుద్ధ కిరీటముంచాలి 1 pointఎ. ఏఫోదు బి. చొక్కాయి. సి. పాగా డి. ఊరీము37➤ గొర్రె పిల్లను ఎప్పుడు అర్పించాలి? 1 point ఎ. ఉదయం బి. మధ్యాహ్నం సి. సాయంత్రం డి.ఎ & సి38➤ అదినా ------- వలన పరిశుద్ధ పపరచబడును 1 pointఎ. ప్రేమ బి. కోపం సి.శక్తి డి. మహిమ39➤ యెహోవాకు ఇంపైన సువాసనగలది ఏమిటి? 1 pointఎ. హోమము బి. ప్రేమ సి.ధనము డి. యుద్ధము40➤ బలిపీఠము ఎలా ఉంటుంది? 1 pointఎ. పరిశుద్ధంగా బి. అతి పరిశుద్ధంగా సి. శుభ్రంగా డి. ఏదీకాదు41➤ పలకల మీద వ్రాయబడిన వ్రాత ఎవరిది? 1 pointఎ. అహరోను బి. మోషే సి. దేవుడు డి. దేవదూత42➤ ఎవరు మోషే మాట చొప్పున చేశారు? 1 pointఎ. యూదులు బి. బెన్యామీనీయులు సి. లేవీయులు డి. ఏదీకాదు43➤ పలకలను పగలగొట్టింది ఎవరు? 1 pointఎ. అహరోను బి. మోషే సి. దేవుడు డి. అపవాది44➤ ప్రజలను విచ్చలవిడిగా తిరుగుటకు విడిచిపెట్టింది ఎవరు? 1 pointఎ. అహరోను బి. మోషే సి. దేవుడు డి. అపవాది45➤ పోతపోసిన దూడను దేనితో చేసుకున్నారు? 1 pointఎ. బంగారం బి. వెండి సి. ఇనుము డి. ఏదీకాదు46➤ ఇశ్రాయేలీయులు ఏ కొండయొద్ద ఆభరణములు తీసివేశారు? 1 pointఎ. సీనాయిబి.హోరేబు సి. కనాను డి. ఏదీకాదు 47➤ ప్రత్యక్ష్య గుడారమని పేరు పెట్టింది ఎవరు? 1 pointఎ. మోషే బి. అహరోను సి. దేవదూత డి. ఏదీకాదు48➤ ఎవరు గుడారములో నుండి బయటకి రాలేదు 1 pointఎ. మోషే బి. అహరోను సి. యెహోషువ డి. కాలేబు49➤ ఎవరైనా దేవున్ని ప్రత్యక్ష్యంగా చూశారా? 1 pointఎ. చూశారు బి. చూడలేదు సి. కొంచెం చూశారు డి. ఏదీకాదు50➤ పాలు, తేనెలు ప్రవహించే దేశంలో ఎవరున్నారు? 1 pointఎ. కనానీయులు బి. అమ్మోనీయులు సి.హితీయులు డి. పైవన్నీ51➤ మోషే, యెహోవాతో ఎన్ని రోజులు కొండమీద ఉన్నాడు? 1 point ఎ.40 బి. 30 సి.35 డి.5052➤ దేవుడు ఎన్ని వేలమందికి కృప చూపును? 1 pointఎ. 10 బి. 100 సి. 1000 డి. 10,00053➤ ఎవరి ముఖచర్మము ప్రకాశించింది? 1 pointఎ. మోషే బి. అహరోను సి. దేవదూత డి. యెహోషువ54➤ ఆయన నామము--------------- గల యెహోవా 1 pointఎ. ప్రేమ బి. కోపము సి. ద్వేషము డి.రోషము55➤ నిబంధన వాక్యములు అనగా ఎన్ని ఆజ్ఞలు ? 1 point ఎ. 10 బి.5 సి.8 డి.756➤ ఏదినము పరిశుద్ధ దినము? 1 point ఎ.మొదటి బి.ఐదవ సి. ఆరవ డి. ఏడవ57➤ హూరు కుమారుడు ఎవరు? 1 pointఎ. ఊరు బి. బెసలేలు సి. ఊజు డి.దాను58➤ దాను గోత్రీకుడు ఎవరు? 1 point ఎ. ఊరు బి.బెసలేలు సి.హూరుడి. అహోలీయాబు59➤ ఎవరు మేక వెంట్రుకలను వడికారు? 1 pointఎ. యాజకులు బి. స్త్రీలు సి. పురుషులు డి. ఏదీకాదు60➤ ఎన్నిరోజులు పని చేయాలి? 1 pointఎ.40 బి.7 సి.5 డి.661➤ మందిరమును ఎన్ని తెరలతో చేశారు? 1 pointఎ.10 బి.9 సి.8 డి.1162➤ మందిరము మీద గుడారముగా ఎన్ని తెరలు చేశారు? 1 pointఎ.10 బి.9 సి.8 డి.1163➤ గుడారపు ద్వారానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 1 pointఎ.2 బి.3 సి.4డి.5 64➤ మందిరానికి వెనుకప్రక్క ఎన్ని పలకలు చేశారు? 1 pointఎ.5 బి.3 సి.4 డి.665➤ మందిరము తెర పొడుగు ఎన్ని మూరలు? 1 pointఎ.20 బి.22 సి.26 డి.2866➤ మందసమును చేసింది ఎవరు? 1 pointఎ. మోషే బి. అహరోను సి. ఊరు డి. బెసలేలు67➤ తుమ్మకర్రతో దీనిని చేశారు? 1 point ఎ. మందసము బి. బల్ల సి. ధూపవేదిక డి. పైవన్నీ68➤ కెరూబులు ముఖములు దేనివైపు ఉన్నాయి? 1 pointఎ. మందసము బి.బల్ల సి. ధూపవేదిక డి. కరుణాపీఠము69➤ ధూపవేదిక పొడుగు ఎంత? 1 point ఎ. అరమూర బి. మూర సి. రెండు మూరలు డి. మూరన్నర70➤ బల్ల పొడుగు ఎంత? 1 pointఎ. అరమూర బి. మూర సి. రెండు మూరలు డి. మూరన్నర71➤ దహనబలిపీఠము వెడల్పు ఎంత? 1 pointఎ.2 మూరలు బి. 3 మూరలు సి.5 మూరలు డి. 4 మూరలు72➤ అహరోను కుమారుడు ఎవరు? 1 point ఎ. తామారు బి. ఈతామారు సి. ఊరు డి. హూరు73➤ ఆవరణము కుడివైపు తెర పొడుగు ఎన్ని మూరలు? 1 point ఎ.100 బి.200సి. 50 డి. 110 74➤ ఆవరణము పడమటి దిక్కున తెర పొడుగు ఎన్ని మూరలు? 1 pointఎ.50 బి.100 సి. 150 డి.20075➤ ఆవరణమునకు మేకులు దేనితో చేశారు? 1 point ఎ. ఇత్తడి బి. బంగారము సి.వెండి డి. ఏదీకాదు76➤ పతకము పొడుగు ఎంత? 1 pointఎ. అరజానెడు బి.జానెడు సి. రెండు జానలు డి. మూర77➤ ఏఫోదు ఉంగరములు-------సూత్రములో కట్టిరి? 1 pointఎ. ఎర్ర బి. పసుపు సి. తెలుపు డి. నీలి78➤ ---- మోషేకు చెప్పినట్లు ఇశ్రాయేలీయులు చేశారు. 1 pointఎ. అహరోను బి. దేవదూత సి. యెహోవాడి. ఏదీకాదు 79➤ పరిశుద్ధ కిరీట భూషణమును దేనితో చేశారు? 1 pointఎ. వెండి బి. బంగారము సి. ఇత్తడి డి. ఏదీకాదు80➤ ఇశ్రాయేలీయులను దీవించింది ఎవరు? 1 pointఎ. అహరోను బి. మోషే సి. దేవదూత డి. ఏదీకాదు81➤ ఏ నెలలో మందిరం నిలువబెట్టబడెను? 1 pointఎ.2 బి.3 సి. 4 డి. 182➤ ఏ నెలలో ప్రత్యక్ష్యపు గుడారము మందిరం నెలువబెట్టబడెను? 1 pointఎ.1 బి.2 సి. 3 డి.483➤ మందసమును ఏ తెరతో కప్పాలి? 1 pointఎ.నిలువు బి. అడ్డ సి. ఎ&బి డి. ఏదీకాదు84➤ ప్రత్యక్ష గుడారానికి, బలపీఠానికి మధ్య ఏముంటుంది? 1 pointఎ. గంగాళము బి. దీపవృక్షము సి. ఎ& బి డి. ఏదీకాదు85➤ నిర్గమకాండము వ్రాసింది ఎవరు? 1 pointఎ. మోషే బి. అహరోను సి. దావీదు డి. యెహోషువSubmitYou Got Tags bible quizbible quiz in telugubible quiz with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older