1➤  ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> ఓబద్యా
2➤  ఓబద్యా పేరుకు అర్థం ఏమిటి?
,=> యెహోవా సేవకుడు
3➤  ఎవరి గురించి ఓబద్యా ప్రవచించాడు? 
,=> ఎదోము (1:1)
4➤  నక్షత్రాల మధ్యలో తమ గూడు చేసుకొన్నదెవరు? 
,=> ఎదోము (1:4)
5➤  ఏ స్థలంలోని జ్ఞానులను దేవుడు నాశనం చేస్తాడు?
,=> ఎదోము (1:8)
6➤  ఏ పర్వతంనుండి దేవుడు వివేచనగల ప్రజలను నాశనం చేస్తాడు?
,=> ఏశావు పర్వతం (1:8)
7➤  ఎవరి సంతానంమీద మంట ఉంటుంది?
,=> యోసేపు సంతతి (1:18)
8➤  ఏ కొండ దేవునిచేత తీర్పు తీర్చబడుతుంది?
,=> ఏశావు కొండ (1:21)
9➤  ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చేది ఎవరు? 
=> రక్షకులు (1:21)
