10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	సిద్దీము లోయలో విస్తారమైన ------ ఉండెను?
2/10
	సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వేటిలో పడిరి?
3/10
	వీరిలో లాబాను ఎవరిని కలిసికొనెను?
4/10
	వీటిలో యాకోబు తన గుడారము ఎక్కడ వేసికొనియుండెను?
5/10
	లాబాను తన బంధువులతో ఏ కొండమీద గుడారము వేసికొనెను?
6/10
	యాకోబు వీరిలో ఎవరిని తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను?
7/10
	నేను దేవుని కజ్జను చేతపట్టుకొని కొండ శిఖరముమీద నిలిచెదను అని మోషే ఎవరితో చెప్పెను?
8/10
	ఎన్నవ దినమున దేవుడు మేఘములో నుండి మోషేను పిలిచెను?
9/10
	మోషే అహరోను వస్త్రములు తీసి ఎవరికి తొడిగించెను?
10/10
	అహరోను ఎక్కడ చనిపోయెను?
		Result:		
			
.jpg)