10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	కొండెగాని నాలుక ఏమి కలిగించును?
2/10
	వేశ్యాసాంగత్యము చేయువానికి మాత్రము మిగిలియుండును?
3/10
	తన ఇంటివారిని బాధపెట్టువాడు దేనిని స్వతంత్రించుకొనును?
4/10
	సోమరితనముచేత ---- దిగబడిపోవును?
5/10
	వీటిలో ఏవి కష్టపడవు, ఒడకవు?
6/10
	కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను ఏమి నొందుదురు?
7/10
	ఐశ్వర్యవంతులకు తమ------ చేత నిద్రపట్టదు?
8/10
	ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు --?
9/10
	యెహోవా ఆశీర్వాదము ఏమి యిచ్చును?
10/10
	నీతిమంతుని కష్టార్జితము —----?
		Result:		
			
.jpg)