10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	యేసయ్యను చూసి నీవు దేవుని కుమారుడవని కేకలు వేసింది ఎవరు?
2/10
	వీరిలో యోహాను చేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది ఎవరు?
3/10
	దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును యేసయ్య వీరిలో ఎవరిని పంపెను?
4/10
	మృతులు ఎవరి శబ్దము విను గడియ వచ్చుచున్నది?
5/10
	వీరిలో దేవుని మహిమను చూసింది ఎవరు?
6/10
	అధికారమును ఎదిరించువాడు దేనిని ఎదిరించుచున్నాడు?
7/10
	భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి;అని అన్నది ఎవరు?
8/10
	ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల వానిని ఎవరు పాడుచేయును?
9/10
	వీరిలో దేవుని రాజ్యమునకు వారసులు కానివారు ఎవరు?
10/10
	వీటిలో దేనితో దేవుని మహిమపరచవలెను?
		Result:		
			
.jpg)