10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	వీరిలో దేవుడు ఎవరిని ప్రేమించెను?
2/10
	వీరిలో యేసయ్యను చంపవలెనని ప్రయత్నము చేసింది ఎవరు?
3/10
	దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ఎవరి నోట ముందుగా ప్రచురపరిచెను?
4/10
	దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని దేవుడు ఎవరితో చెప్పెను?
5/10
	దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.అని అన్నది ఎవరు?
6/10
	సున్నతి లేనివారిని దేవుడు దేని ద్వారా నీతిమంతులనుగా తీర్చును?
7/10
	దేవుడు మనయెడల ఏమి వెల్లడిపరచుచున్నాడు?
8/10
	ఈ లోక జ్ఞానమును దేవుడు -----గా చేసియున్నాడు?
9/10
	జ్ఞానులను సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను?
10/10
	బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను?
		Result:		
			
.jpg)