Home telugu bible quiz with answers Women's day special quiz | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Women's day special quiz | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ యెరూషలేమునకు సాదృశ్యమైన "స్త్రీ" ఎవరు? 1 pointA శారా B హవ్వ C రిబ్కా D లేయా2➤ విశ్వాసుల గుంపులో ఏ "స్త్రీ" పేరు కలదు? 1 point A తామారు B రాహాబు C బస్థెబా D రాహేలు3➤ ఏమి చేయు "స్త్రీలు" మాన్యులై యుండవలెను? 1 point A ప్రార్ధన B బోధ C పరిచర్య D సేవ4➤ ఏ "స్త్రీ"కైనను ఎటువంటి భర్త యుండిన యెడల అతనిని పరిత్యజించకూడదు? 1 pointA అవివేకియైన B మూర్ఖుడైన C కోపిష్టియైన D అవిశ్వాసియైన5➤ "స్త్రీలు"ఎవరినకు వలె తమ సొంతపురుషులకు లోబడి యుండాలి? 1 point A ప్రభువునకు B పితరులకు C రాజులకు D ప్రధానులకు6➤ "స్త్రీలు"మృతులైన తమవారిని దేనివలన పొందుకొనిరి? 1 point A ప్రార్థన B పునరుత్థానము C వేడుకోలు D విజ్ఞాపన7➤ ఏ దేశ "స్త్రీలు" ఇశ్రాయేలీయులను తమ దేవతలకు బలులు అర్పించుటకు పిలిచిరి? 1 point A ఎదోము B అష్టూరు C మోయాబు D సిరియ8➤ సువార్త పనిలో నిజమైన సహకారుల వలె పరిచర్య చేసిన "స్త్రీలు" ఎవరు? 1 pointA మరియ - పెర్సిసు B దమరి - లూదియ C ఫీబే - సలోమి D యెవొదియా-సుంతుకెను9➤ పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ "స్త్రీలు"ఎవరికి లోబడుట చేత తమ్మును అలంకరించుకొనిరి? 1 pointA పెద్దలకు B స్వపురుషులకు C తల్లిదండ్రులకు D ప్రధానులకు10➤ "స్త్రీలు" తలవెండ్రుకలు పెంచుకొనుట ఏమియై యున్నది? 1 pointA మహిమ B కిరీటము C ఘనము D కీర్తి11➤ ఇశ్రాయేలీయులలో ఒకడు ఏ దేశపు "స్త్రీని" తన జనుల మధ్యకు తీసుకొని వచ్చెను? 1 pointA మోయాబు B అష్షూరు C ఎదోము D మిద్యాను12➤ ఇశ్రాయేలీయులు తెగులు చేత నశించిపోవుటకు కారకురాలైన ఆ మిద్యాను "స్త్రీ" పేరేమిటి? 1 point A షెలేమిత్తు B కొజ్బీ C కోబీను D షేకిమీను13➤ యౌవన "స్త్రీలు" వివాహము చేసికొని పిల్లలను కని ఏమి జరిగించవలెను? 1 point A పరిచారము B బాధ్యతలు C గృహపరిపాలన D కాపురము14➤ ఎక్కడ యున్న ఘనులైన గ్రీసుదేశ "స్త్రీలు" లేఖనములను పరిశోధించి విశ్వసించిరి? 1 pointA కిలికియ B లవొదికయ C సమరయ D బెరయ15➤ యేసును సమాధి చేసిన తర్వాత ఆదివారమున "స్త్రీలు" ఏమి తీసుకొని వచ్చిరి? 1 point A తైలములు B అత్తరు C పరిమళములు D సుగంధద్రవ్యములుSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older