Home telugu bible quiz with answers "నివాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "నివాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ "నివాసము"అనగా నేమి? 1 point A ఇల్లు B గృహము C గుడారము D పైవన్నియు2➤ బైబిల్ నందు మొదటిగా ఇల్లు కట్టి నివాసమేర్పర్చుకున్నది ఎవరు? 1 pointA షేతు B యాకోబు C అబ్రాహాము D ఇస్సాకు3➤ భూదిగంతముల నివాసులను యెహోవా ఏమి చేసికొనును? 1 point A గుర్తు B తలంచు C చేసికొని D ప్రేమించుచు4➤ దేవునితో కట్టబడిన ఏమి మనకొరకు పరము నుండి దిగివచ్చును? 1 point A గృహము B ఇల్లు C గూడరము D నిత్యనివాసము5➤ ఎటువంటి పరిశుద్ధస్థలములో యెహోవా నివసించువాడు? 1 pointA మహోన్నతమైన B శుభ్రమైన C మచ్చలేని D మంచిదైన6➤ సైన్యములకధిపతియైన యెహోవా నివాసములు ఎటువంటివి? 1 pointA అందమైనవి B మనోహరమైనవి C రమ్యమైనవి D సొగసైనవి7➤ ఎక్కడ కట్టబడిన ఇల్లు (నివాసము) కూలి పోవును? 1 point A బండపైన B నేలపైన C కొండపైన D ఇసుకమీద8➤ ఎవరి ఇంట అనేక నివాసములు కలవని యేసు చెప్పెను? 1 pointA రాజుల B చక్రవర్తుల C తండ్రి D మంత్రుల9➤ ఎవరి గుడారము (నివాసము) అగ్నితో కాల్చివేయబడును? 1 pointA మూర్ఖుల B దొంగల C మోసగాళ్ళ D లంచగొండుల10➤ ప్రభువు మనకు ఎప్పటి వరకు నివాసస్థలము? 1 pointA మరణము వరకు B చిరకాలమువరకు C తరతరములకు D ఎల్లప్పుడువరకు11➤ భూమిమీద మన నివాసము ఏమై పోవును? 1 pointA పాడు B శిధిలము C నశించు D కూలి12➤ ఎవరి ఇల్లు (నివాసము) నిలుచును? 1 pointA బలవంతుల B భక్తిగలవారి C నీతిమంతుల D కొరకు13➤ ఎవరి మధ్య నివసించుటకు మందిరమును యెహోవా నిర్మించమనెను? 1 point A యజకుల B ఇశ్రాయేలీయుల C సేవకుల D ప్రవక్తల14➤ ఎవరిలో నివసించి సంచరింతునని దేవుడు అనెను? 1 point A బోధకులు B శిష్యులు C విశ్వాసులు D భక్తిపరులు15➤ ఎక్కడ నివసించువారు ధన్యులు? 1 pointA దేవుని మందిరము B స్వంత గృహము C రాజమందిరము D అధికారగృహముSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older