Home telugu bible quiz questions and answers "కృప"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "కృప"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 20, 2022 share 1➤ రాహేలు దేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను.? 1 point A దాను B నఫ్తాలి C ఆషేరు D జెబూలూను2➤ జీవమును అనుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పారు.? 1 point A పౌలు B దావీదు C యోబు D యోసేపు3➤ కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.? 1 point A నీతిన్యాయములు B నీతిసత్యములు C నీతి సమాధానములు D నీతి ప్రఖ్యాతలు4➤ మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప"విషయమై ఏమి కలిగియుండుడి.? 1 pointA విశ్వాసము B ధైర్యము C ప్రేమ D సంపూర్ణ నిరీక్షణ5➤ మీరు "కృపకే"గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఏది మీ మీద ప్రభుత్వము చేయదు.? 1 pointA అపవాది B శాపము C పాపము D కీడు6➤ ఆమె అతనితో- నీసేవకురాలనైన నేను నీ దృష్టికి "కృప"నొందుదును గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ స్త్రీ పేరు ఏమిటి.? 1 pointA శారా B రూతు C హన్నా D మరియ7➤ ఎవరు యెహోవా దృష్టియందు "కృప" పొందినవాడాయెను.? 1 point A దావీదు B నోవహు C అబ్రహము D యోసేపు8➤ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే-ఈ వాక్యము రిఫరెన్సు ఏమిటి.? 1 point A ఎఫెసీ 2:8 B గలతీ 1:4 C కొలస్సి 2:8 D రోమా 6:89➤ మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు "కృప" పొందునట్లు దేనితో కృపాసనమునొద్దకు చేరుదము.? 1 pointA కృపతో B విశ్వాసముతో C ధైర్యముతో D ప్రేమతో10➤ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు ఏమి ఉంచువానిని "కృప" ఆవరించుచున్నది.? 1 pointA శ్రద్ధ B నమ్మిక C విశ్వాసము D నిరీక్షణSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older