Home బైబిల్ క్విజ్ "సమాధానము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "సమాధానము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 20, 2022 share 1➤ యెహోవా నీమీద దేనిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును? 1 point A తన శాపము B తన సన్నిధి కాంతి C తన ఆశీర్వాదము D తన జీవము2➤ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును దేని యందలి ఆనందమునై యున్నది? 1 pointA పరిశుద్ధాత్మ B తండ్రి C కుమారుడు D ఆశీర్వాదము3➤ సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దేనినుండి యనేకులను త్రిప్పిరి? 1 point A ప్రేమ B శాపము C దోషము D దీవెన4➤ భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఎఱ్ఱని గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఇది ఎన్నవ ముద్ర విప్పినప్పుడు జరుగును? 1 point A మొదటి B రెండు C నాలుగు D ఏడు5➤ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఎవరితో సమాధానముగా ఉండవలెను.? 1 point A సమస్త మనుష్యులతో B యేసుక్రీస్తుతో C నీతిమంతులతో D సమస్త శత్రువులతో6➤ కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.? 1 point A సమాధానం, కీర్తి B నీతి, సంతోషం C కృప, నీతి D నీతి, సమాధానములు7➤ నీ సరిహద్దులలో ఏమి కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే.? 1 point A సంతోషం B సమాధానము C ఆనందం D విచారం8➤ విశ్వాసమును బట్టి ఎవరు వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.? 1 point A మరియు B ఎస్తేరు C రాహాబు D. రూతు9➤ సమాధానమును, నీతిని మనకు ఏవిధముగా నియమించెను? 1 pointA ఆదరణ కర్త, అధిపతి B బోధకుడు, ప్రభువు C రక్షణ కర్త,న్యాయాధిపతి D అధికారులు, విచారణకర్తలు10➤ యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన దేనిని ఇశ్రాయేలీయులకు ప్రకటించెను? 1 pointA శ్రమ B దహన బలి C సువార్త D సమాధానపు బలి11➤ ఎటువంటి మనస్సు జీవమును సమాధానమునై యున్నది.? 1 pointA శరీరానుసారమైన B ఆత్మానుసారమైన C లోకానుసారమైన D క్రియానుసారమైన12➤ సమాధానము తో పాటు ఏమి కలిగి ఉండుటకు ప్రయత్నించవలెను? 1 point A శాంతి B నిరీక్షణ C ప్రార్ధన D పరిశుద్దత13➤ ఏమి చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.? 1 pointA పాపము B కీడు C నీతి D ప్రార్థనాSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz questions and answersbible triviaDaily Bible Quiztelugu bible quizబైబిల్ క్విజ్ Facebook Twitter Whatsapp Newer Older