Home telugu bible quiz questions and answers "ఘనత" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ఘనత" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 22, 2022 share 1➤ అతనికి అలంకారమును "ఘనత"యు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ఎటువంటి వస్త్రములను కుట్టవలెను అని దేవుడు మోషే తో చెప్పెను? 1 pointA ప్రశస్తమైన B ప్రతిష్టాత్మమైన C ఘనమైన D విచిత్రమైన2➤ ఒక ముద్దలోనుండియే యొక ఘటము "ఘనత"కును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద ఎవరికి అధికారము.? 1 point A కుమ్మరివానికి B వర్తకుడు c సైనికుడు D ప్రవక్తకు3➤ యెహోవా మహా "ఘనత" వహించినవాడు ఆయన బహుగా ఏమి నొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.? 1 point A ఆరాధన B ప్రార్థన C స్తుతి D వినయం4➤ "ఘనత" నొంది యుండియు ఎవరు నశించు జంతువులను పోలియున్నారు.? 1 pointA గుణవంతులు B బుద్ధిహీనులు C జ్ఞానవంతులు D నీతిమంతులు5➤ ప్రవక్త స్వదేశములో "ఘనత" పొందడని ఎవరు సాక్ష్యమిచ్చెను? 1 pointA పౌలు B యెషయా C యేసు D యోహాను6➤ "ఘనత"వహించిన థెయొఫిలా ఈ మాట యే పుస్తకంలో చూడగలము? 1 point A అపొస్తలుల కార్యములు B లూకా C యోహాను D అపొస్తలుల కార్యములు & లూకా7➤ యెహోవా మహా "ఘనత" నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు వేటితో సీయోనును నింపెను.? 1 point A ఐశ్వర్యం, బుద్ది B ధనము, బంగారం C జ్ఞానము, తెలివి D న్యాయము, నీతి8➤ నెనరుగల స్త్రీ "ఘనత" నొందును. బలిష్ఠులు దేనిని చేపట్టుదురు.? 1 pointA పేరు B ఘనత C ఐశ్వర్య D ధనము9➤ పరిశుద్ధతయందును "ఘనత"యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని------.? 1 point A కృప B ఆశీర్వాదం C చిత్తము D ఉద్దేశ్యం10➤ ఎవరు "ఘనత"ను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.? 1 point A పెద్దలు B జ్ఞానులు C బుద్ధి హీనులు D చిన్నలు11➤ దేవుడు తక్కువ దానికే యెక్కువ "ఘనత" కలుగజేసి దేనిని అమర్చియున్నాడు.? 1 point A శరీరము B గృహము C అవయవము D కన్ను12➤ సత్ క్రియను ఓపికగా చేయుచు,మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి దేవుడు ఏమి ఇచ్చును.? 1 pointA ఐశ్వర్యము B నిత్యజీవము C ఘనత D పరిశుద్ధాత్మను13➤ ఘనతకు ముందు ఏముండును? 1 pointA భక్తి B ప్రార్థన C విశ్వాసము D వినయము14➤ ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఏమి గిట్టదు.? 1 point A మంచితనం B జ్ఞానము C సత్యము D ఘనత15➤ సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట ఎవరికి ఘనత.? 1 pointA రాజులకు B జ్ఞానులు C బుద్ధిహీనులకు D నీతిమంతులకుSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older