Home telugu bible quiz questions and answers "లెంట్"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్. | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "లెంట్"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్. | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 22, 2022 share 1➤ లెంట్ అనే ఆంగ్లపదము ఈ క్రింది వాటిలో దేనినుండి వచ్చింది? 1 point A సమ్మర్ B వింటర్ C ఆటమ్ D స్ప్రింగ్2➤ లెంట్ ని తెలుగులో ఏమని పిలుస్తారు? 1 point A శ్రమ దినములు B మంగళ కాలము C ఉపవాసదినములు D పైవన్నీ3➤ శ్రమదినములు బుధవారముతో మొదలు అవుతాయి ఆ బుధవారమును ఏమని పిలుస్తారు? 1 point A స్ప్రింగ్ బుధవారము B వసంత బుధవారము C భస్మ బుధవారము D పైవి ఏవి కావు4➤ భస్మ బుధవారముతో మొదలయ్యే శ్రమల దినములు ఈస్టర్ కు ఎన్ని రోజులు ముందు వస్తాయి? 1 point A ఇరవై ఒకటి రోజులు B నలభై రోజులు C మూడు రోజులు D నలభై ఆరు రోజులు5➤ క్రీ.శ ఎన్ని సంవత్సరాల క్రితము లెంట్ డేస్ ని రోమా చక్రవర్తి మొదలు పెట్టారు? 1 pointA క్రీ. శ 260 B క్రీ.శ 460 C క్రీ.శ 360 D క్రీ. శ 760SubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older