1/100
				ప్రభువు దూత యోసేపుతో ఆమె  ఒక కుమారుని కనును; ఆయనకు .............అను పేరు పెట్టుదువనెను ?
			2/100
				క్రీస్తు అనగా అర్దము ఏమిటి?
			3/100
				మరియ భర్తయైన యోసేపు తండ్రి పేరు ఏమిటి ?
			4/100
				అబ్రహాము నుండి ఏసుక్రీస్తు వరకు మొత్తం ఎన్ని తరములు?
			5/100
				ఇమ్మానుయే లను  పేరునకు అర్దము ఏమిటి?
			6/100
				ఏ రాజు యేరుషలేము ను పరిపాలిస్తున్న సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి  యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని అడిగిరి?
			7/100
				జ్ఞానులు శిశువు (ఏసుక్రీస్తు) దగ్గరకు వచ్చు వరకు వారికి ముందుగా నడచినది ఏమిటి?
			8/100
				ఐగుప్తు నుంచి వచ్చి యేసు,మరియ ,యోసేపులు ఎక్కడ కాపురముండిరి?
			9/100
				దయా ప్రాప్తురాలా  నీకు శుభము అని కన్యకయైన మరియతో చెప్పినది ఎవరు?
			10/100
				గాబ్రియేలు దేవదూత మరియతో  ఎలీసబేతు  గర్భము ధరించి ఉన్నది ఇది ఆమెకు ......................మాసము అని చెప్పింది?
			11/100
				స్త్రీలలో నీవు ఆశీర్వదింప బడిన దానవు  అని ఎవరు ఎవరితో అనిరి?
			12/100
				ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అని అందురు అని అన్నది ఎవరు?
			13/100
				ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు, గర్భవతియైన మరియ ఏ ఊరికి వెళ్ళెను?
			14/100
				ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని ఎవరు ఎవరితో చెప్పారు?
			15/100
				దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన .................?
			16/100
				ఏసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన దేవాలయములో భోదకుల మధ్య కూర్చుండి,వారి మాటలను ఆలకించుచు,వారిని ప్రశ్నలు అడిగెను ?
			17/100
				దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు అని చెప్పినది ఎవరు?
			18/100
				యేసయ్య పుట్టిన గ్రామం పేరు ఏమిటి?
			19/100
				ఇదిగో దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు మార్గము సిద్ధపరచును అని ఏ  ప్రవక్త చేత వ్రాయబడెను?
			20/100
				ఆ దినములలో మరియ యుదా ప్రదేశములో కొండ సీమలోనున్న ఎవరిని చూడవెళ్ళెను?
			21/100
				మరియా నీ హృదయములోనికి కొండ సీమలోనున్న ఎవరిని చూడవెళ్ళెను?
			22/100
				చీకటిలోనూ మరణ చ్చాయలలోను కూర్చుండు వారికి వెలుగు నిచ్చుటకై  ఏమి అనుగ్రహించెను?
			23/100
				మరియ ఎవరికి ప్రధానము చేయబడెను?
			24/100
				మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపే ఆమె -------వలన గర్భవతిగా ఉండెను ?
			25/100
				మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచ నొల్లక ---------------గా ఆమెను విడనాడ ఉద్దేశించెను ?
			26/100
				ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుదవైన యోసేపు నీ భార్యయైన మరియ ను చేర్చుకొనుటకు -------------అనెను?
			27/100
				క్రీస్తు అను శబ్దమునకు అర్ధం ఏమిటి?
			28/100
				యేసుక్రీస్తు ఏ వంశం లో జన్మించాడు ?
			29/100
				ఏసుక్రీస్తు ఏ గోత్రంలో  జన్మించాడు ?
			30/100
				మరియ ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను ?
			31/100
				మరియ తన తొలిచూలు కుమారుని కని,పొత్తి గుడ్డ లో చుట్టి -----------లో  వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ?
			32/100
				కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ఎవరు వారి యొద్దకు వచ్చి నిలిచెను?
			33/100
				ప్రభువు మహిమ గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశించి నందున వారు ---------------?
			34/100
				ప్రభువు దూత గొర్రెల కాపరులతో  భయపడకుడి ; ఇదిగో ప్రజలందరికి కలుగబోవు----------కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అనెను?
			35/100
				ప్రభువు దూత గొర్రెల కాపరులతో  ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి -----------లో పండుకొని యుండుట మీరు చూచెదరు అని చెప్పెను?
			36/100
				పరలోక సైన్య సమూహము దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద ------------కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండేను?
			37/100
				గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్లి చూతము రండని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి ?
			38/100
				గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ------------చేసిరి?
			39/100
				గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టు గా తాము విన్న వాటిని ,కన్న వాటిని గూర్చి దేవుని మహిమ పరుచుచు యుండి ఇశ్రాయేలు యొక్క -----------కొరకు కనిపెట్టువాడు?
			40/100
				సంమెమోను మీద ------ఉండెను
			41/100
				హేరోదు జ్ఞానులకు రహస్యముగా పిలిపించి నక్షత్రము కనబడిన కాలము వారిచేత ----గా  తెలిసికొనెను
			42/100
				హేరోదు జ్ఞానులతో మీరు వెళ్లి ,శిశువు విషయమై జాగ్రతగా విచారించి తెలుసుకొనగానే, నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను?
			43/100
				క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు ఎవరినడిగెను?
			44/100
				హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత భోదింపబడిన వారై జ్ఞానులు ----------------మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి?
			45/100
				జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు --------తెచ్చుకొనెను?
			46/100
				బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల లోను రెండు సం.లు  మొదలుకొని తక్కువ వయస్సు గల ------------------నందరిని  వధించెను.
			47/100
				ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట బెట్టుకొని -------------నకు పారిపొమ్మని చెప్పెను
			48/100
				హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ----------------దేశమునకు వెళ్ళమని చెప్పెను?
			49/100
				యోసేపు స్వప్నమందు దేవుని చేత భోదింపబడిన వాడై గలిలియ ప్రాంతములకు వెళ్లి -----------------అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ?
			50/100
				ఆషెరా గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను -------------యుండెను ?
			51/100
				మరియ ఎవరికి ప్రధానము చేయబడెను?
			52/100
				మరియ యోసేపునకు ప్రధానము చేయబడినతరువాత వారేకము కాకమునుపు ఆమె__వలన గర్భవతిగా ఉండెను? D
			53/100
				మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచ నొల్లక ___గా ఆమెను విడనాడ ఉద్దేశించెను?
			54/100
				ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన 'మరియను చేర్చు కొనుటకు ___ అనెను ?
			55/100
				యేసు అనే పేరుకు అర్థం ఏమిటి?
			56/100
				క్రీస్తు అను శబ్దమునకు అర్థం ఏమిటీ ?
			57/100
				ఇమ్మానుయేలను పేరునకు అర్థం ఏమిటి ?
			58/100
				యేసుక్రీస్తు జన్మించిన గ్రామం ఏది?
			59/100
				యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు?
			60/100
				యేసుక్రీస్తు ఏ గోత్రంలో జన్మించాడు?
			61/100
				ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలసని ఎవరి వలన ఆజ్ఞ ఆయెను?
			62/100
				మరియ తన తొలిచూలు కుమారుని కని, ----- గుడ్డలతో చుట్టెను?
			63/100
				మరియ ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను?
			64/100
				మరియ తన తొలిచూలు కుమారుని కని, పొత్తి గుడ్డలతో చుట్టి, ___లో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను?
			65/100
				కొందరు గొట్టెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ఎవరు వారి యొద్దకు వచ్చి నిలిచేను?
			66/100
				ప్రభువు మహమ గొఱ్ఱల కాపరుల చుట్టు ప్రకాశించినందున, వారు ___?
			67/100
				ప్రభువు దూత గొజ్జెల కాపరులతో  భయపడకుడి;ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు __కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాననెను?
			68/100
				ప్రభువు దూత గొజ్జెల కాపరులతో - ఒక శిశువుపొత్తిగుడ్డలతో చుట్టబడి ------ లో పండుకొని, యుండుట మీరు చూచెదరని చెప్పెను?
			69/100
				పరలోక సైన్య సమూహము దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద__ కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను?
			70/100
				గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనిరి ?
			71/100
				గొర్రెల కాపరులు త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొని యున్న __ ను చూచిరి?
			72/100
				గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు --------- చేసిరి?
			73/100
				గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు __చేయుచు తిరిగి పెళ్లిరి ?
			74/100
				యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడునై యుండి, ఇశ్రాయేలు యొక్క ___కొరకు కనిపెట్టువాడు?
			75/100
				సుమెయోను మీద --------- ఉండెను?
			76/100
				ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని సుమెయోనుకు ఎవరిచేత బయలుపరచబడి యుండెను ?
			77/100
				నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; 'అని అన్నది ఎవరు?
			78/100
				నీ హృదయములోనికి ఒక ----- దూసికొని పోవునని, సుమెయోను మరియతో చెప్పెను?
			79/100
				యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?
			80/100
				యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని జ్ఞానులు ఎవరితో చెప్పిరి?
			81/100
				హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనబడిన కాలము వారిచేత తెలిసికొనెను ?
			82/100
				హేరోదు జ్ఞానులతో - మీరు వెళ్లి, శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లూ నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను?
			83/100
				క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు ఎవరినడిగెను ?
			84/100
				జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి ?
			85/100
				జ్ఞానులు తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును ----- ------ గా ఆయనకు సమర్పించిరి?
			86/100
				హేరోదు నొద్దకు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై జ్ఞానులు ___ మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి?
			87/100
				జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు __తెచ్చుకొనెను?
			88/100
				బేత్లహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల__ నందరిని వధించెను?
			89/100
				ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకుప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట బెట్టుకొని __నకు పారిపొమ్మని చెప్పెను?
			90/100
				యోసేపు లేచి,___వేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లెను?
			91/100
				హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని ___దేశమునకు వెళ్లమని చెప్పెను?
			92/100
				యోసేపు స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, __అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను?
			93/100
				అన్న దేవాలయమును విడువక ఉపవాస ప్రార్తనలతో రేయింబవళ్ళు------------------చేయు చుండెను ?
			94/100
				యేసు క్రీస్తు మాటలు  వినిన వారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును ------------------నొందిరి ?
			95/100
				ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె యునైన అన్న అను ఒక ----- యుండెను?
			96/100
				అన్న దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు -------- చేయుచుండెను?
			97/100
				పస్కాపండుగప్పుడు యేసుక్రీస్తు తల్లిదండ్రులు  ఏటేట ఎక్కడికి వెళ్లుచుండువారు?
			98/100
				యేసుక్రీస్తు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ------ అడుగుచు ఉండెను?
			99/100
				యేసుక్రీస్తు మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును __నొందిరి ?
			100/100
				యేసుక్రీస్తు తలిదండ్రులు యేసయ్యను చూచి మిక్కిలి ---------?
						Result: