1/15
	"స్థిరము" అనగా ఎలా యుండుటయై యున్నది?
2/15
	నరుని యొక్క ఎక్కడ ఆలోచనలు అనేకములుగా పుట్టినను యెహోవా యొక్క తీర్మానమే "స్థిరము"?
3/15
	ఎప్పటి నుండి యెహోవా యొక్క సింహాసనము "స్థిరము"ఆయెను?
4/15
	పునాది మీద కట్టబడిన వారమై "స్థిరముగా" ఉండి దేని నుండి తొలగిపోకయుందుము?
5/15
	ఏ సంఘము గురించి పౌలు నిరీక్షణ "స్థిరముయై"యుండెను?
6/15
	దేవుని యందు నిరీక్షణ "స్థిరమునై" మన యొక్క దేనికి లంగరు వలె నుండెను?
7/15
	ఎవరి హృదయము యెహోవాను ఆశ్రయించి "స్థిరముగా" నుండును?
8/15
	అతని కుమారుని సింహాసనము "స్థిరముగా" నుండునని దావీదుకు తెలియజేయుమని యెహోవా ఎవరితో చెప్పెను?
9/15
	మీరు ప్రభువు నందు "స్థిరముగా"నిలిచితిరా, మేము బ్రతికినట్టే అని పౌలు ఏ సంఘముతో అనెను?
10/15
	నీవు నడుచు మార్గములన్నియు "స్థిరము" లగునట్లు వాటిని ఏమి చేయవలెను?
11/15
	క్రీస్తు మనలను ఎలా చేసియుండెను గనుక "స్థిరముగా" నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకూడదు?
12/15
	నీతిమంతుని మనస్సు "స్థిరముగా" నుండి ఎవరి విషయమై తన కోరిక నెరవేరువరకు భయపడడు?
13/15
	నా నిబంధన దావీదుతో "స్థిరముగా"నుంచెదనని యెహోవా సెలవిచ్చిన మాటను ఎవరు వ్రాసెను?
14/15
	ధైర్యమును నిరీక్షణ వలని విశ్వాసమును ఎప్పటి వరకు"స్థిరముగా"చేపట్టిన యెడల మనమే దేవుని యిల్లు?
15/15
	బహు "స్థిరమైన"పునాదియైన మూలరాయిని యెహోవా ఎక్కడ వేసెను?
		Result: