1/15
ఎవరికి యెహోవా శాసనములు గల పలకలను ఇచ్చెను?
2/15
"శాసనము"అను మాట ఏ అధ్యాయములో ఎక్కువ మారులు కనిపించును?
3/15
యెహోవా శాసనములను గైకొనుచు ఎలా ఆయనను వెదకువారు ధన్యులు?
4/15
షడ్రకు మెషెకు అబెద్నెగో దేవుడు పూజార్హుడు అని శాసనమును నియమించిన రాజు ఎవరు?
5/15
యెహోవా నియమించిన శాసనములను ఎలా ఆచరింపవలెను?
6/15
యెహోవా శాసనములు ఏమై యున్నవి?
7/15
మరణ శాసనము వ్రాసినవాడు ఏమి పొందితేనే అది చెల్లును?
8/15
యెహోవా శాసనములు ఎటువంటివి?
9/15
రాజును తప్ప ఎన్ని దినములు ఏ దేవుని మానవుని యొద్ద మనవి చేయకూడదని శాసనము పుట్టెను?
10/15
వేటిని బట్టి యెహోవా తన శాసనములను నియమించెను?
11/15
యెహోవా శాసనములు ఏమియై యుండెను?
12/15
యెహోవా శాసనములు ఏమైన నీతిగలవి?
13/15
యెహోవా శాసనములు నాకు ఏమై యున్నవని కీర్తనాకారుడు అనెను?
14/15
సిగ్గుపడక ఎవరి యెదుట యెహోవా శాసనముల గురించి మాటలాడవలెను?
15/15
యెహోవా శాసనములను గ్రహించునట్లు ఏమి కలుగజేయుమని ఆయనను అదుగవలెను?
Result: