1/30
స్వాతంత్య్రము అనగా ఏమిటి?
2/30
దావీదు నందు అధిక స్వాతంత్ర్యము కలవారు ఎవరు?
3/30
హెబ్రీయుడైన దాసుడు ఏ సంవత్సరమున స్వతంత్రుడగును?
4/30
స్వతంత్రుడనై పోనొల్లననిన దాసుని చెవిని తలుపు లేదా ద్వారబంధము నొద్ద దేనితో గుచ్చవలెను?
5/30
ఎవరు మనలను స్వతంత్రులుగా చేసెను?
6/30
ప్రభువు యొక్క ఏమి ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును?
7/30
స్వతంత్రులై యుండి దేనిని కప్పిపుచ్చుకొనుటకు ఆ స్వతంత్ర్యమును వినియోగపరచకూడదు?
8/30
అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు ఏమి కలుగజేయవు?
9/30
వేరొకని యొక్క దేనిని బట్టి స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
10/30
మనకు కలిగిన స్వాతంత్ర్యమును బట్టి ఎవరికి అభ్యంతరము కలుగకుండా చూచుకొనవలెను?
11/30
తన దాసుని పోగొట్టిన యెడల, ఆ కన్నుకు కలిగిన దేనిని బట్టి అతనిని స్వతంత్రునిగా పోనియ్యవలెను?
12/30
స్వాతంత్రమును వేటికి హేతువు చేసికొనకూడదు?
13/30
అందరి విషయములో స్వతంత్రుడై యున్నను ఎక్కువ మందిని సంపాదించుటకు దాసుడైనదెవరు?
14/30
ఏది మనలను స్వతంత్రులుగా చేయుట వలన మనము నిజముగా స్వతంత్రులమై యున్నాము?
15/30
క్రీస్తును ధరించుకొని ఆయన యందు ఎలా యున్నయెడల దాసుడని స్వతంత్రుడని లేదు?
16/30
ఎవరు విమోచించిన వారు సంగీతనాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు?
17/30
అరేబియా దేశములోని సీనాయి కొండ ఏ విధముగా ఉంది? ఇది ఎవరిని సూచిస్తుంది?
18/30
ఎవరి ప్రాణమును దేవుడు నాశనమను గోతి నుండి విడిపించెను?
19/30
దీని ద్వారా దేవుడు చెరపట్టబడిన వారిని విడిపించెను?
20/30
అన్నిటి యందు నాకు స్వాతంత్య్రము కలదు; నేను స్వతంత్రుడను కానా?" ఈ మాటలు ఎవరివి?
21/30
ఎన్ని సంవత్సరముల నుండి సాతాను కట్లచే బంధింపబడిన(దెయ్యము పట్టిన)స్త్రీని విడిపించినదెవరు?
22/30
పైన యున్న యెరూషలేము ఎటువంటిది? ఇది ఎవరికి సాదృశ్యము?
23/30
అతని కట్లు విప్పిపోనియ్యుడని యేసు ఎవరిగూర్చి చెప్పెను?
24/30
దేనికి దాసులమై యున్నప్పుడు ఏ విషయమై నిర్భందము లేనివారమై యుంటిమి?
25/30
క్రింద చిక్కకుండా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను?
26/30
క్రీస్తుయేసు వలన మనకు కలిగిన స్వాతంత్య్రమును దొంగతనముగా వేగుచూచినది ఎవరు?
27/30
మనలను స్వతంత్రులుగా చేసిన యేసుక్రీస్తు మన పాపములకు ఏమై యున్నాడు?
28/30
ఎవరు స్వతంత్రులు?
29/30
బ్రిటన్ నుండి భారతదేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
30/30
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భముగా ఢిల్లీ లోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారు?
Result: