1/15
	"Feast"అనగా అర్ధము ఏమిటి?
2/15
	ఎవరు అబీమెలెకుకు అతని స్నేహితునికి "విందు"చేయగా వారు ఆన్నపానములు పుచ్చుకొనిరి?
3/15
	దావీదు కుమారుడైన ఎవరు రాజకుమారులందరిని "విందుకు"పిలిచెను?
4/15
	తానే రాజునని ఎవరు తనవైపు ఉన్నవారిని పిలిచి "విందు" చేసెను?
5/15
	ఎవరు తన కుమారుడు పాలు విడిచినపుడు గొప్ప "విందు"చేసెను ?
6/15
	ఎవరు తన కుమార్తెల నిమిత్తము "విందు"చేసెను?
7/15
	ఏ రాజు తన అధిపతులందరికిని సేవకులకును "విందు” చేయించెను?
8/15
	ఎవరు తాను పెండ్లి చేసుకొను స్త్రీని చూడబోయినపుడు" విందు" చేసెను?
9/15
	"విందు" జరుగుచున్న యింటికి పోవుట కంటే ఎవరి యింటికి పోవుట మేలు?
10/15
	యెహోవా దినమున ఆయన మడ్డిమీది ఏమైన ద్రాక్షారసముతో "విందు"చేయును?
11/15
	ఏది తన కుమారునికి పెండ్లి "విందు" చేసిన రాజును పోలియున్నది?
12/15
	దేనిని తినుటకు దేవుని గొప్ప "విందుకు" కూడిరండని సమస్తపక్షులను దూత పిలిచెను?
13/15
	యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చి "విందు"ప్రధాని యొద్దకు తీసుకొనిపొండని ఎవరితో చెప్పెను?
14/15
	యెహోవా తన యొక్క ఎక్కడ సమస్త జనుల నిమిత్తము క్రొవ్వినవాటితో "విందు"చేయును?
15/15
	గొర్రెపిల్ల పెండ్లి "విందుకు"పిలువబడినవారు ఏమై యున్నారు?
		Result: