Home telugu bible quiz online Bible Quiz in Telugu on Proverbs #6 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Bible Quiz in Telugu on Proverbs #6 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share 1➤ వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని----------? 1 pointA.ఎదుర్కొనవచ్చెను B.హతముచేయవచ్చెను C.పాడుచేయవచ్చెను D.నాశనముచేయవచ్చెను2➤ అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది,దాని పాదములు దాని యింట ------- 1 pointA.నిలువవు B.నడువవు C.కలువవు D.పలుకవు3➤ ఒకప్పుడు ఇంటి యెదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది యుండును. ప్రతి సందు దగ్గరను అది -------------? 1 point A.వేచియుండును B.నిలిచియుండును C.చూచుచుండును D.పొంచియుండును4➤ అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను ------- ముఖము పెట్టుకొని యిట్లనెను? 1 pointA.సిగ్గుమాలిన ముఖము B.పనికిమాలిన ముఖము C. నీరసమైన ముఖము D.దుఃఖ ముఖము5➤ సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు --------? 1 pointA.చల్లించియున్నాను B.చెల్లించియున్నాను C.మళ్లించియున్నాను D.చేయించియున్నాను6➤ కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే ------------- 1 pointA.కనబడితివి B.వినబడితివి C.చూడబడితివి D.మరుగైతివి7➤ నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను -------? 1 pointA.తెరచియున్నాను B.మలచియున్నాను C.మార్చియున్నాను D.పరచియున్నాను8➤ నా పరుపుమీద బోళము అగరు కారపు చెక్క ----------అనెను? 1 pointA.తీసియున్నాననెను B.చల్లియున్నాననెను C.ఉంచియున్నాననెను D.పంచియున్నాననెను9➤ ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా ------------నొందుదము రమ్ము. అనెను? 1 pointA.లాభము B.నష్టము C.ధైర్యము D.సంతుష్టి10➤ పురుషుడు ఇంట లేడు --------ప్రయాణము వెళ్లియున్నాడనెను? 1 pointA.దూర ప్రయాణము B.తీర ప్రయాణము C.సముద్ర ప్రయాణము D.ఎడారి ప్రయాణము11➤ జారస్త్రీ - పురుషుడు ఇంట లేడు-------- ప్రయాణము వెళ్లియున్నాడనెను? 1 point A.దూర ప్రయాణము B.తీర ప్రయాణము C.సముద్ర ప్రయాణము D.ఎడారి ప్రయాణము12➤ అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను? ---------వరకు ఇంటికి తిరిగి రాడు అనెను? 1 point A.పున్నమనాటివరకు B.ఆమవాస్యనాటివరకు C.పండుగనాటివరకు D.అర్ధరాత్రివరకు13➤ అది తన అధికమైన లాలనమాటలచేత వానిని ------ 1 pointA.బలపరుచుకొనెను B.కనపరచుకొనెను C.శ్రమపరచుకొనెను D.లోపరచుకొనెను14➤ తాను పలికిన ------- మాటలచేత వాని నీడ్చుకొని పోయెను? 1 pointA.మంచిమాటలచేత B.జ్ఞానపుమాటలచేత C.యిచ్చకపుమాటలచేత D.వ్యర్ధమైనమాటలచేత15➤ వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే ------- జిక్కినవాడు లోనికి పోవునట్లును పోయెను? 1 pointA.సంకెళ్లలోనికి B.అగాధములోనికి C.సముద్రములోనికి D.అరణ్యములోనికి16➤ తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు --------త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దాని వెంట పోయెను? 1 pointA.పాము B.పక్షి C.కోడి D.పిల్లి17➤ నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటలను ------ 1 pointA.ఆలకింపుడి B.ఆర్భటించుడి C.దాచుకొనుడి D.త్రోసివేయుడి18➤ జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు-------లోనికి పోకుము? 1 pointA.ఇంటిలోనికి B.వీధిలోనికి C.పల్లెలోనికి D.త్రోవలలోనికి19➤ అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు --------? 1 pointA.అతితక్కువమంది B.అతిస్వల్పమంది C.అతికొద్దిమంది D.లెక్కలేనంతమంది20➤ దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము------------శాలలకు దిగిపోవును? 1 pointA.మరణశాలలకు B.భోజనశాలలకు C.పాఠశాలలకు D.ధర్మశాలలకు21➤ జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన----------- ను వినిపించుచున్నది? 1 pointA.ఆలోచనను B.స్వరమును C.బలమును D.ధైర్యమును22➤ త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది -------? 1 pointA.నడుచుచున్నది. B.నిలుచుచున్నది C.కలుగుచున్నది D.వెలుగుచున్నది23➤ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అదిఈలాగు గట్టిగా------ చేయుచున్నది? 1 point A.నాట్యము B.ఆరాధన C.విజ్ఞాపన D.ప్రకటన24➤ మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా -- వినిపించుచున్నాను? 1 pointA.కంఠస్వరము B.సౌందర్యము C.ఆనందము D.ఆవేశము25➤ జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది---------.? 1 point A.వినిపించి చూడుడి B.కనిపించి చూడుడి C.ఆలకించి చూడుడి D.యోచించి చూడుడి26➤ నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు ---------మాటలు పలుకును? 1 pointA.సమయోచితమైనమాటలు B.యథార్థమైనమాటలు C.కపటమైనమాటలు D.లాలనమాటలు27➤ నా నోరు సత్యమైన ----- పలుకును? 1 pointA.మాటలు B.పాటలు C.సాక్ష్యము D.ప్రమాణము28➤ దుష్టత్వము నా పెదవులకు ------? 1 pointA.అసత్యము B.అసహ్యము C.అదృష్టము D.అమోఘము29➤ నా నోటి మాటలన్నియు ------ గలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు? 1 pointA.నీతిగలవి B.దయగలవి C.రుచిగలవి D.వెలగలవి30➤ అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి -------- గాను ఉన్నవి? 1 pointA.ఆటంకముగాను B.అదృష్టముగాను C.వివేకముగాను D.యథార్థముగాను31➤ వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక ------------ నొందుడి? 1 pointA.తెలివి B.కలిమి C.దాన్యము D.భాగ్యము32➤ జ్ఞానము ----------- లకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు? 1 point A.బంగారముకన్న B.వజ్రములకన్న C.ముత్యములకన్న D.కెంపులకన్న33➤ జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను --------------లు తెలిసికొనుట నాచేతనగును? 1 pointA.సమాచారములు B.సదుపాయములు C.సమన్యాయములు D.సహకారములు34➤ యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుట -------- నసహ్యించుకొనుటయే 1 pointA.మంచితనము B.చెడుతనము C.గడ్డుతనము D.గొప్పతనము35➤ గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు ----? 1 pointA.అసహ్యములు B.అనూహ్యములు C.ఆరాటములు D.ఆర్భాటములు36➤ ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే,------------నాదే? 1 point A.పరాక్రమము B.పరిచయము C.ప్రమేయము D.ప్రయోజనము37➤ నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి----------చేయుదురు? 1 pointA.దానము B.ధైర్యము C.చట్టము D.పాలన38➤ నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును---------- చేయుదురు? 1 pointA.ప్రలాపము B.ప్రభుత్వము C.ప్రక్షాళనము D.ప్రమాణము39➤ నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను -----? 1 pointA.కనుగొందురు B.కొనుగొందురు C.కళగందురు D.వదిలుందురు40➤ ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు----------యు నాయొద్ద నున్నవి? 1 pointA. నీతియు B.కీర్తియు C.శక్తియు D.సూక్తియు41➤ నీతి మార్గము నందును న్యాయమార్గముల యందును నేను ------- - ? 1 pointA.వెదుకుచున్నాను B.నడచుచున్నాను C.చూచుచున్నాను D.కోరుచున్నాను42➤ నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి--------- లను నింపుదును? 1 pointA.బావులను B.లోయలను C.దోనెలను D.నిధులను43➤ పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో---------దానిగా యెహోవా నన్ను కలుగజేసెను? 1 pointA.ప్రథమమైనదానిగా B.ద్వితీయమైనదానిగా C.శ్రేష్ఠమైనదానిగా D.అల్పమైనదానిగా44➤ అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను---------? 1 pointA.నియమింపబడితిని B.కనికరింపబడితిని C.రక్షింపబడితిని D.కనుగొనబడితిని45➤ ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన----------- లేనప్పుడు నేను పుట్టితిని? 1 pointA.చెరువులులేనప్పుడు B.నదులులేనప్పుడు C.కాలువలులేనప్పుడు D.ఊటలులేనప్పుడు46➤ పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను------ 1 pointA.చూచితిని B.చేరితిని C.కోరితిని D.పుట్టితిని47➤ ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద------ను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని? 1 pointA.మండలమును B.మేఘమును C.పర్వతమును D.భవనమును48➤ నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ------? 1 pointA.ఆరాధించుచునుంటిని B.ఆనందించుచునుంటిని C.నాట్యమాడుచునుంటిని D.ప్రార్ధించుచునుంటిని49➤ ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు--------- లను చూచి ఆనందించుచునుంటిని? 1 point A.నరులను B.దూతలను C.కెరూబులను D.సెరాపులను50➤ పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు -------? 1 point A.ధన్యులు B.ముఖ్యులు C.ప్రియులు D.ఘనులుSubmitYou Got Tags bible questions in telugubible quizbible quiz in telugubible quiz in telugu on Proverbsnew bible quizProverbs telugu Bible Quiztelugu bible quiztelugu bible quiz online Facebook Twitter Whatsapp Newer Older