Home telugu bible quiz online Bible Quiz in Telugu on Proverbs #5 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Bible Quiz in Telugu on Proverbs #5 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share 1➤ కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు -------? 1 pointA.ఆలకించుడి B.ప్రేమించుడి C.సహించుడి D.క్షమించుడి2➤ నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను ---- 1 pointA.ఆలకించకుడి B.లక్ష్యపెట్టకుడి C.పాటించకుడి D.త్రోసివేయకుడి3➤ నా తండ్రికి నేను ------------- కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన కుమారుడనైయుంటిని? 1 pointA.చిన్నకుమారుడనై B.ద్దకుమారుడనై C.మంచి కుమారుడనై D.యేకకుమారుడనై4➤ ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు -------? 1 pointA.బ్రతుకుదువు B.నడుచుదువు C.నిలుచుదువు D.వెలుగుదువు5➤ జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించు కొనుము నా నోటిమాటలను మరువకుము వాటినుండి----------? 1 pointA నడచిపోకుము B.దాటిపోకుము C.తొలగిపోకుము D.కరిగిపోకుము6➤ జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను-------------------- ? 1 pointA.రక్షించును B.భక్షించును C.శిక్షించును D.క్షమించును7➤ జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి-------------- సంపాదించుకొనుము? 1 pointA.డబ్బు B.పేరు C.బుద్ధిD.భూమి 8➤ దాని గొప్ప చేసినయెడల అది నిన్ను ----- ? 1 pointA.తగ్గించును B.హెచ్చించును C.విడిపించును D.క్షమించును9➤ దాని కౌగిలించినయెడల అది నీకు --- తెచ్చును? 1 pointA.ఘనత B.అవమానం C.రోగము D.ధనము10➤ అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన ------ నీకు దయచేయును? 1 pointA.వస్త్రము B.వాహనము C.కిరీటము D.బంగారము11➤ నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు ------- వగుదువు? 1 pointA.ఆస్థిపరుడవవగుదువు B.పరిపూర్ణుడవగుదువు C.శక్తిమంతుడవగుదువు D.దీర్ఘాయుష్మంతుడవగుదువు12➤ జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను-------మార్గములో నిన్ను నడిపించియున్నాను? 1 pointA.ఇరుకుమార్గములో B.విశాలమార్గములో C.దుష్ట మార్గములో D.యథార్థ మార్గములో13➤ నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు.నీవు పరుగెత్తునప్పుడు నీ -- తొట్రిల్లదు? 1 pointA.పాదము B.మనసు C.మార్గము D.ఆలోచన14➤ ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని-----? 1 pointA.విడిచిపెట్టుము B.పంచిపెట్టుము C.దాచిపెట్టుము D.పొందియుండుము15➤ భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున ------ 1 pointA.నడువకుము B.నిలువకుము C.చేరకుము D.కోరకుము16➤ దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి --- ? 1 pointA.పారిపొమ్ము B.సాగిపొమ్ము C.చేరిపొమ్ము D.ఉండిపొమ్ము17➤ అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి ------ రాదు? 1 pointA.మేలు రాదు B.కీడు రాదు C.ఆస్థి రాదు D.నిద్ర రాదు18➤ కీడుచేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ------- ను త్రాగుదురు? 1 pointA.రక్తమును B.పాలను C.తేనెను D.ద్రాక్షారసమును19➤ పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు ------? 1 pointA.తేజరిల్లును B.నీరసిల్లును C.ఉల్లసించును D.క్లిష్టమగును20➤ భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి ---- --? 1 pointA.తెలియును B.తెలియదు C.అభయము D.ధైర్యము21➤ నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ -------- యెగ్గుము? 1 pointA.చెవి యొగ్గుము B.తల యెగ్గుము C.మెడ యొగ్గుము D.ఉరి యెగ్గుము22➤ నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగి పోనియ్యకుము నీ హృదయమందు వాటిని-------------చేసికొనుము? 1 pointA.శుభ్రము B.భద్రము C.రౌద్రము D.మార్గము23➤ దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు -----------ను ఇచ్చును? 1 pointA.అందమును B.ఆలోచనను C.ఆనందమును D.ఆరోగ్యమున24➤ నీ హృదయములో నుండి జీవధారలు బయలు దేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ------------గా కాపాడుకొనుము? 1 pointA.తెలివిగా B.భద్రముగా C.వేగముగా D.బలముగా25➤ మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి------------ మాటలు రానియ్యకుము? 1 pointA.మృదువైన మాటలు B.కఠినమైన మాటలు C.కుటిలమైన మాటలు D.డంబపు మాటలు26➤ నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర --------- గాను చూడవలెను? 1 pointA.సూటిగాను B.దీటుగాను C.చాటుగాను D.ఘాటుగాను27➤ నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు -------- అగును? 1 pointA.స్థిరములగును B.కరములగును C.విశాలమగును D.విస్తృతమగును28➤ నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును------------- నకు దూరముగా తొలగించుకొనుము? 1 pointA.మేలునకు B.కీడునకు C.శాపమునకు D.దోషమునకు29➤ నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు----------------- ? 1 pointA.చెవి యొగ్గుము B.ఉరి యెగ్గుము C.గురి యెగ్గుము D.తల యొగ్గుము30➤ అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ ------ మాటలాడును? 1 pointA.చెవులు B.చేతులు C.కన్నులు D.పెదవులు31➤ జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు --------------- కంటెను నునుపైనవి? 1 pointA.నూనెకంటెను B.పాలకంటెను C.తేనెకంటెను D.నీటికంటెను32➤ దానివలన కలుగు ఫలము ముసిణి పండంత చేదు అది రెండంచులుగల కత్తియంత ------ గలది? 1 pointA.పొడువు గలది B.వెడల్పుగలది C.బరువుగలది D.పదునుగలది33➤ దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు -- నకు చక్కగా చేరును? 1 pointA.పాతాళమునకు B.అగాధమునకు C.సముద్రమునకు D.ఆకాశమునకు34➤ అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు ----? 1 pointA.చూచును B.వెదకును C.తిరుగును D.జారును35➤ కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి ------? 1 pointA.మరువకుడి B.తొలగకుడి C.జడియకుడి D.అలయకుడి36➤ జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటి ----------- దగ్గరకు వెళ్లకుము? 1 pointA.గడప దగ్గరకు B.మెట్ల దగ్గరకు C.గోడ దగ్గరకు D.వాకిటి దగ్గరకు37➤ వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ ----------- ను ఇచ్చివేతువు? 1 pointA.జీవితకాలమును B.జీవితబలమును C.జీవితధనమును D.జీవితసాక్ష్యమును38➤ నీ ఆస్తివలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము -----------ల యిల్లు చేరును? 1 pointA.దుష్టుల యిల్లు B.క్రూరుల యిల్లు C.వృద్ధుల యిల్లు D.అన్యుల యిల్లు39➤ నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను-----------? 1 pointA.చెవియొగ్గలేదు B.ఉరిమొగ్గలేదు C.గురి యెగ్గలేదు D.తల యొగ్గలేదు40➤ నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు---------- ? 1 pointA.మూలుగుచునుందువు B.అలయుచునుందువు C.అదురుచునుందువు D.బెదురుచునుందువు41➤ నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము ------- 1 pointA.తినుము B.త్రాగుము B.చేదుము C.తోడుము42➤ నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా------------ ? 1 pointA.పారదగునా B.జారదగునా C.కోరదగునా D.మారదగునా43➤ ---నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా? 1 pointA.దుష్టులు B.పాపులు C.అన్యులు D.మూర్ఖులు44➤ నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు --------- 1 pointA.సంతోషింపుము B.అబినందించుము C.అవమానించుము D.ఆలోచించుము45➤ ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు ---------- నొందుచుండుము? 1 pointA.శ్రమ B.బాధ C.మేలు D.తృప్తి46➤ ఆమె ప్రేమచేత నిత్యము------------వై యుండుము? 1 point A.బద్దుడవై B.హద్దుడవై C.సిద్ధుడవై D.ఉగ్రుడవై47➤ నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ ---- నీవేల కౌగలించుకొందువు? 1 pointA.కొమ్ము B.రొమ్ము C.తనువు D.మనువు48➤ నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన ------? 1 pointA.గుర్తించును B.ప్రవర్తించును C.కీర్తించును D.స్తుతించును49➤ దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన------------- 1 pointA.బంధింపబడును B.విడిపింపబడును C.కీర్తించును D.స్తుతించును50➤ .శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు------------- 1 point A.మాటతప్పిపోవును B.మతి తప్పిపోవును C.చూపు తప్పిపోవును D.త్రోవతప్పిపోవునుSubmitYou Got Tags bible questions in telugubible quizbible quiz in telugubible quiz in telugu on Proverbsnew bible quizProverbs telugu Bible Quiztelugu bible quiztelugu bible quiz online Facebook Twitter Whatsapp Newer Older