1/15
	పరిశుద్ధ గ్రంధములో మొదటి "అత్త" ఎవరు?
2/15
	మిక్కిలి చక్కనిదైన కోడలును పొందిన "అత్త" ఎవరు?
3/15
	జనములు వచ్చుటకు కారకులైన ముగ్గురు కోడండ్రకు "అత్త" ఎవరు?
4/15
	యేసుక్రీస్తు వంశావళిలో వ్రాయబడిన తామారు యొక్క "అత్త"పేరు తెల్పండి?
5/15
	ఐగుప్తుదేశస్థురాలైన ఆసెనతు అత్త పేరు వ్రాయుము?
6/15
	జ్ఞానవంతురాలైన సిప్పోరా "అత్త" పేరేమిటి?
7/15
	తల్లివలె విచారించి తన కోడలికి పెండ్లి చేసిన "అత్త" ఎవరు?
8/15
	యూదావంశములో చేర్చబడిన రూతు "అత్త"పేరు తెల్పండి?
9/15
	మహాజ్ఞాని భార్య యైన నయామా "అత్త" పేరేమిటి?
10/15
	తన "అత్త"వలన పుత్రశోకము పొందిన కోడలు ఎవరు?
11/15
	భార్యయైన అజూబా "అత్త" పేరు తెల్పండి?
12/15
	హిజ్కియా భార్యయైన హెఫ్సిబా యొక్క "అత్త"పేరేమిటి?
13/15
	జ్ఞానవంతురాలైన సిప్పోరా "అత్త" పేరేమిటి?
14/15
	అమాజ్యా భార్యయైన యెకొల్యా ఎవరికి "అత్త"?
15/15
	యోషీయా భార్యయైన హముటలు "అత్త"పేరు చెప్పండి?
		Result: