Q ➤ 1. ప్రభువైన యేసు దేనిలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదములను కడిగాడు?
Q ➤ 2. గిద్యోను గొర్రెబొచ్చునుండి వచ్చు మంచును ఎందులో నింపాడు?
Q ➤ 3. ఓ విధవరాలు తన నూనెను నిలువ ఉంచుకున్న పాత్ర ఏమిటి?
Q ➤ 4. ప్రభువైన యేసు ఒక సూచకక్రియ చేసిన అనంతరము ఈ పన్నెండు వినియోగింపబడ్డాయి. ఏమిటవి?
Q ➤ 5. "ధారయొద్ద" ఏది "పగిలిపోవును" అని ప్రసంగి చెప్పుచున్నాడు?
Q ➤ 6. ప్రత్యక్ష గుడారముయొక్క గంగాళము వేటితో తయారుచేయబడింది?
Q ➤ 7. "అడవి గడ్డి" ఎందులో వేయబడునని ప్రభువు చెప్పాడు?
Q ➤ 8. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణములో వేటిని తమ భుజములపై మోసుకొని వెళ్ళారు?
Q ➤ 9. ఎలీషా గదిలో షూనేమీయురాలు నాలుగు గృహోపకరణములను ఉంచింది. ఏమిటవి?
Q ➤ 10. యేసు శిష్యుల పాదాలు కడిగినప్పుడు నడుముకు దేనిని కట్టుకొన్నాడు?
Q ➤ 11. వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు ఏ రెండింటిని వెలుపల శుభ్రము చేయుదురని ప్రభువైన యేసు హెచ్చరిస్తున్నాడు?
Q ➤ 12. బెన్యామీను గోనె సంచిలో యోసేపు ఒక దానిని ఉంచాడు. ఏమిటది?
Q ➤ 13. ఎలీషా ఎందులోని పదార్థములను హానికరముగా లేకుండా చేశాడు?
Q ➤ 14. దేనిని ఉపయోగించుటద్వారా ప్రభువైన యేసుకు చిరకా ఇవ్వబడింది?
Q ➤ 15. ఇశ్రాయేలీయులు తాము సమకూర్చుకున్న మన్నాను దంచుకొని దేనిమీద రొట్టెలుగా కాల్చుకున్నారు?