Q ➤ 1. గిద్యోనుయొక్క మూడువందలమంది అనుచరులు ఉపయోగించిన సంగీతం సాధనము పేరేమిటి?
Q ➤ 2. గిబియాలో ఏ సంగీత సాధనము ఉపయోగించవలెనను ఆదేశమివ్వబడింది?
Q ➤ 3. సౌలు నిమిత్తమై దావీదు దేనిని వాయించాడు?
Q ➤ 4. భక్తిహీనులు దేని నాదము విని సంతోషిస్తారని యోబు చెబుతున్నాడు?
Q ➤ 5. దేవుడు ఏ వాయిద్యముల "సంగీత నాదము వినడు" అని ఆమోసు ప్రవక్త చెప్పాడు?
Q ➤ 6. ఆసాపు వాయించిన సంగీత సాధనము పేరేమిటి?
Q ➤ 7. దావీదు పట్టణానికి మందసాన్ని తీసికొనిపోయినప్పుడు ప్రజలు ఏ కఱ్ఱతో చేయబడిన వివిధ రకాలైన సంగీత సాధనములను తయారుచేసుకున్నారు?
Q ➤ 8. ఎఫ్తా కుమార్తె వాయించిన సంగీత సాధనమేమిటి?
Q ➤ 9. యిర్మీయాయొక్క ఏ సంగీత సాధనము ఇశ్రాయేలులో పునరుద్ధరింపబడింది?
Q ➤ 10. యెహోవా మందసము ముందు యాజకులు వేటిని పట్టుకొని నడిచారు?
Q ➤ 11. అభిషేకింపబడిన సౌలును ఎదుర్కొన్న ప్రవక్తలు తీసుకు వెళ్ళిన నాలుగు సంగీత సాధనాల్లో మొదటిది ఏమిటి?
Q ➤ 12. సొలొమోను అభిషేకింపబడుతున్నప్పుడు ప్రజలు ఏ సంగీత సాధనాలను వాయించి నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి?
Q ➤ 13. "___________ దావీదు నొక్కి చెబుతున్నాడు.
Q ➤ 14. పంక చివి (ఈ సంగీత సాధనముయొక్క అక్షరాలు తారుమారు చేయబడినవి. సరియైన విధముగా పెట్టి పేరు తెలుసుకొనుము)
Q ➤ 15. నెబుకద్నెజరు తన బంగారు ప్రతిమను ఆరాధించుటనుగూర్చి చేసిన ప్రకటనలో ఇదివరకే ప్రస్తావింపకపోయినప్పటికీ వాయిద్యాల జాబితాలో చేర్చబడిన సంగీత సాధనము ఏది?