Q ➤ 10. ఐగుప్తు వెలుపట దేవుడు తన ప్రజలకు ఏ రూపములో రక్షణగా ఉండి నడిపించాడు?Ans ➤ జ. పగటివేళ మేఘ స్తంభముగా మరియు రాత్రివేళ అగ్నిస్తంభముగా (నిర్గమ.13:21)
Q ➤ 11. అరణ్యములో దేవుడు తన ప్రజలకు పంపించిన ఆహారము ఏమిటి?Ans ➤ జ. మనా (నిర్గమ. 16:31) 9. పగటివేళ మేఘ స్తంభముగా మరియు రాత్రివేళ అగ్నిస్తంభముగా (నిర్గమ.13:21)
Q ➤ 12. సీనాయి పర్వతముమీద మోషే దేవుని నుండి ఏమి పొందాడు?Ans ➤ జ. పది ఆజ్ఞలు (నిర్గమ. 20)
Q ➤ 13. అహరోను దేవునికి ఎలా కోపము పుట్టించాడు?Ans ➤ జ. ఓ బంగారు దూడను తయారు చేయుటతో (నిర్గమ. 32:1-14)
Q ➤ 14. ప్రత్యక్షపు గుడారమును తయారు చేయుటకు పనివారిని నడిపించిన ఇద్దరు వ్యక్తుల పేర్లు తెలుపుము?Ans ➤ జ. బెసలేలు మరియు అహోలియాబు (నిర్గమ. 36:1)
Q ➤ 15. మోషే మరణించినప్పుడు అతని వయస్సు ఎంత? అతని సమాధి ఎక్కడ ఉన్నది?Ans ➤ జ. 120 సంవత్సరాలు, ఎవరికీ తెలియదు. (ద్వితీ. 34:6, 7)