Q ➤ 1. "తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటె ___________ ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
Q ➤ 2. మంచి సమరయుడు పూటకూళ్ళవానికి రెండింటిని ఇచ్చాడు. ఏమిటవి?
Q ➤ 3. పేతురు రూపాంతర కొండపై మూడు నిర్మించాలని కోరుకున్నాడు. ఏమిటవి?
Q ➤ 4. సువార్తికుడైన ఫిలిప్పుకు నలుగురున్నారు. ఎవరువారు?
Q ➤ 5. యేసును కలువకముందు సమరయ స్త్రీ ఏ ఐదుగురిని కలిగి ఉంది?
Q ➤ 6. పనిచేయుటకై ఆరు ఇవ్వబడినవి. ఏమిటవి?
Q ➤ 7. ప్రకటన గ్రంథములో ఏడింటికి లేఖలు వ్రాయబడ్డాయి. ఏమిటవి?
Q ➤ 8. ఓడలో ఎనిమిది రక్షించబడ్డాయి. ఏమిటవి?
Q ➤ 9. బాషాను రాజైన ఓగు కలిగి ఉన్న ఒకటి తొమ్మిది మూరల పొడవున్నది. ఏమిటది?
Q ➤ 10. దేవుడు మోషేద్వారా ఇశ్రాయేలీయులకు ఏ పదింటిని ఇచ్చాడు?
Q ➤ 11. పదకొండుమంది ఆరోహణాన్ని కళ్ళారా చూశారు? ఎవరు వారు? 12. యాకోబుకు పన్నెండుమంది గలరు. ఎవరువారు?
Q ➤ 13. పదమూడు సంవత్సరాల ప్రాయమున ఇష్మాయేలు ఏ కట్టడను. ఆచరించాడు?
Q ➤ 14. రాహేలు నిమిత్తమై యాకోబు పద్నాలుగు____________ కొలువు చేశాడు.
Q ➤ 15. యెరూషలేమునుండి బేతనికి పదిహేను___________ దూరముంది.