Home telugu bible question and answer Telugu Bible Quiz on Jeremiah Telugu Bible Quiz on Jeremiah Author - personAuthor May 31, 2022 share 1➤ యిర్మీయా గ్రంథము యొక్క గ్రంథ కర్త ఎవరు?దాదాపు ఎన్ని సంవత్సరములు ప్రవక్తగా ప్రవచించెను? 1 point యెషయా, ముప్పది మూడు యోషీయా, నలభై యిర్మీయా, నలభై హిల్కీయా, యాభై2➤ యిర్మీయా గ్రంథములో ఎన్ని అధ్యాయములు, ఎన్ని వచనములు ఉన్నాయి.? బైబిల్ గ్రంథములో యిర్మీయా గ్రంథము ఎన్నోవ పుస్తకము.? 1 point52, 478, 28 51, 678, 23 52, 1364, 24 51, 1579, 343➤ యెరూషలేము నాశనమును చూసి యిర్మీయా విలపించినందుకు అతడు ఏ ప్రవక్తగా పిలవబడినాడు? 1 pointరోషము కలిగిన ప్రవక్త విలాప ప్రవక్త ఆనంద ప్రవక్త అబద్ద ప్రవక్త4➤ యూదా బబులోనీయుల చేత చివరిసారిగా దాడిచేయబడినప్పుడు యిర్మీయా మతపరమైన యూదులతో ఎక్కడకి కొనిపోబడినాడు? 1 pointఐగుప్తు బబులోను సిరియా ఎదోము5➤ యిర్మీయా యొక్క తండ్రి పేరు? ఏ ఊరిలో వీరు నివాసము ఉన్నారు? 1 pointసిద్కియా, సిరియా హిల్కీయా, అనాతోతు నెబుకద్నెజరు, బబులోనుయోషీయా, యెరూషలేము 6➤ యెహోవా యిర్మీయాతో చెప్పినమాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి పుస్తకములో వ్రాసిన వారు ఎవరు? 1 pointయిర్మీయా బారుకు గెమర్యా యెహోయాకీము7➤ ఇశ్రాయేలీయులు దేవుని నిబంధనను మీరి అన్యదేవతలను, విగ్రహాలను పూజించటాన్ని యిర్మీయా ఏవిధంగా పోల్చాడు? 1 pointదొంగతనమువ్యభిచారము నరహత్య అబద్దము8➤ యిర్మీయా అను పేరుకు అర్ధము ఏమిటి?యిర్మీయా ఎంత మంది రాజుల కాలములో ప్రవచించెను? 1 pointయెహోవా ధైర్యము, నలుగురు యెహోవా నియమించినవాడు, ఐదుగురు యెహోవా మహాగొప్పవాడు, ఆరుగురు యెహోవా సాక్షి, ఐదుగురు9➤ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినని కారణముగా వారిని ఏదేశపు రాజు వచ్చి చెరగొనును? ఎన్ని సంవత్సరములు చెరలో ఉండెదరు అని దేవుడు సెలవిచ్చెను? 1 point ఐగుప్తు రాజు ఫరో, అరువది బబులోను రాజు నెబుకద్రెజరు, డెబ్బది యూదా రాజు, ఏనుబది కనాను రాజు, డెబ్బది10➤ యిర్మీయా బురదగల గోతిలో పడవేయబడినప్పుడు, రాజుతో మాట్లాడి ఇది అన్యాయము అని యిర్మీయాను బయటకు తీయించుమని అడిగిన వ్యక్తి ఎవరు? 1 pointనెబూజరదాను ఎబెద్మెలెకు ఇష్మాయేలు గెదల్యా11➤ యిర్మీయా 46వ అధ్యాయము నుండి 51వ అధ్యాయము వరకు ప్రాముఖ్యముగా ఏమి తెలియ చేయబడినది? 1 pointయూదా ప్రజల మీద తీర్పు అన్యజనుల తీర్పు మరియు నిరీక్షణ బబులోను మీద మాత్రమే తీర్పు పైవేవి కావు12➤ దేనిని బట్టి సైన్యములకధిపతియగు యెహోవా తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు? 1 point ప్రేమను కరుణను నీతిని ద్వేషమును13➤ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమగును.? 1 point నాశనమమగును శాపగ్రస్తుడగును పాపియగును. దోషియగును14➤ మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు ఏమి కలుగును.? 1 pointఆశీర్వాదం నెమ్మది కీర్తి నిత్యజీవముSubmitYou Got Tags bible quiz in telugu on Jeremiahbible quiz in telugu onlinebible quiz questions telugubible telugu quizJeremiah telugu Bible Quiztelugu bible question and answer Facebook Twitter Whatsapp Newer Older