Home Telugu bible trivia Telugu Bible Quiz on Isaiah Telugu Bible Quiz on Isaiah Author - personAuthor May 31, 2022 share 1➤ యెషయా గ్రంథము యొక్క గ్రంథ కర్త ఎవరు? ఈ గ్రంథము వ్రాయబడిన స్థలము? 1 pointయెషియా, బబులోను హోషేయా, సీనాయి కొండ యెషయా, యెరూషలేము పైవారందరు2➤ యెషయా గ్రంథములో ఎన్ని అధ్యాయములు ఎన్ని వచనములు కలవు? బైబిల్ మొత్తములో ఎన్నవ పుస్తకము? 1 point27అధ్యాయములు, 1291వచనములు, 21 66 అధ్యాయములు, 1292వచనములు, 23 39అధ్యాయములు, 1291వచనములు, 43 66అధ్యాయములు,1291వచనములు, 233➤ యెషయా అను పేరుకు గల అర్ధము, యెషయా తండ్రి పేరు ఏమిటి.? 1 pointయెహోవా బలవంతుడు, ఉజియా యెహోవా ఇచ్చే రక్షణ, ఆమోజు యెహోవా సజీవుడు, ఆమోసు యెహోవా సాక్షి, ఆమోజు4➤ బైబిల్ గ్రంథము, మరియు యెషయా గ్రంథము విభజనలో కొన్ని సమాన పోలికలు ఉన్నందున యెషయా గ్రంథమును ఏమని పిలుస్తారు? 1 pointచిన్న బైబిల్ ప్రకటన ఆరంభము సువార్త5➤ దేవుడు, హిజ్కియాకు ఎన్ని సంవత్సరముల ఆయుష్యు పొడిగించెను, ఏ రాజు చేతిలో తన రాజ్యము పడకుండా విడిపించెను? 1 point 17, ఐగుప్తు 15, మోయాబీయులు25, బబులోను 15, అప్పూరు6➤ యెషయా గ్రంథము లోని 1-39 అధ్యాయములు దేనిని తెలియజేస్తాయి?యెషయాను ఎవరికి సంబధించిన ప్రవక్త గా చెప్తారు? 1 pointక్రీస్తు జననం, సిలువధర్మశాస్త్రం, మెస్సియా పది ఆజ్ఞలు, దహన బలులుపైవన్నీ7➤ యెషయా గ్రంథము రెండవ భాగము 40-66 అధ్యాయములు దేనితో మొదలై, దేనితో ముగింపబడుతుంది? 1 point శిక్ష పరిచర్య కొత్త సృష్టి పరిచర్య, తీర్పు జననము, మరణము8➤ యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును? ఈ వచనములోని "చిగురు లేదా చిగురించుట" అనే మాటకు హెబ్రీ పదము ఏమిటి? 1 pointఅడోనాయ్ ఎల్ షద్దాయ్ నెస్టార్ పైవి ఏవి కావు9➤ యెషయా గ్రంథములోని 66 ప్రవచనములు కొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలలో పేర్కొనబడినవి? 1 pointఇరవై నాలుగు ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఏడు10➤ నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు అని ఎవరిని గురించి ఈ మాట చెప్పబడెను? 1 pointకుమారులను కుమార్తెలను ప్రవక్తలను శండుడు11➤ ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చియున్నది... ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో ఏ గ్రంథములో | ఇవ్వబడినది? 1 pointయోహాను ప్రకటన రోమా లూకా12➤ యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన మరణము గురించి ఎన్ని సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించెను? 1 point720సం|| 700 సం|| 670సం||300సం||13➤ యెషయా ప్రవక్త, యేసుక్రీస్తును గురించి చెప్పిన ప్రవచనములలో నెరవేరవలసినది ఏమిటి? 1 pointమరణముజననము యేసుక్రీస్తు రాకడ పునరుత్థానముSubmitYou Got Tags bible quiz in telugu on IsaiahIsaiah telugu Bible Quiztelugu bible questions and answerstelugu bible quiztelugu bible quiz for youthTelugu bible trivia Facebook Twitter Whatsapp Newer Older