1➤ 'రాబోవువాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా?' అని యేసును అడిగింది ఎవరు?
,2➤ ప్రవక్తకంటే గొప్పవాడు ఎవరు?
,3➤ స్త్రీలు కనినవారిలో ఎవరు గొప్పవాడు?
,4➤ ఎవరి కాలంవరకు ధర్మశాస్త్రం ప్రవచిస్తూ వచ్చింది?
,5➤ మారుమనస్సు పొందనందుకు యేసుక్రీస్తుచేత శపించబడిన పట్టణములు ఏవి?
,6➤ ఏ పట్టణం పాతాళానికి దిగిపోతుంది?
,7➤ సాత్వికుడు, దీనమనస్సుగలవాడు ఎవరు?
,8➤ ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులు యేసువద్దకు వస్తే వారు ఏమి పొందుకొంటారు?
,9➤ ఎవరికి ఆకలివేసి వెన్నులు త్రుంచి తిన్నారు?
,10➤ ఆకలి వేసినప్పుడు తినకూడని సముఖపు రొట్టెలను తిన్నదెవరు?
,11➤ దేవాలయంకంటే గొప్పవాడు ఎవరు?
,12➤ విశ్రాంతి దినానికి ప్రభువు ఎవరు?
,13➤ విశ్రాంతి దినాన సమాజమందిరంలో యేసు ఎవరిని స్వస్థపరిచాడు?
,14➤ యేసుమాటల ప్రకారం విశ్రాంతి నాడు ఏమి చేయటం ధర్మం?
,15➤ దయ్యాలకు అధిపతి పేరు ఏమిటి?
,16➤ ఏవిధమైన దూషణ క్షమించబడదు?
,17➤ చెట్టు ఎలా గుర్తించబడుతుంది?
,18➤ ఏది నిండియుండు దాన్నిబట్టి నోరు మాట్లాడుతుంది?
,19➤ వ్యభిచారులైన చెడ్డ తరానికి ఏ ప్రవక్త సూచక క్రియ ఇవ్వబడింది?
,20➤ వ్యభిచారులైన చెడ్డ తరానికి ఎవరు తీర్పు తీరుస్తారు?
,21➤ యోనాకంటే గొప్ప ప్రవక్త ఎవరు?
,22➤ యేసుతల్లి, సహోదరులు, సహోదరీలు ఎవరు?
,23➤ పడవలో కూర్చొని యేసు చెప్పిన మొదటి ఉపమానం ఏది?
,24➤ ఏ నేలమీద పడ్డ విత్తనం వెంటనే మొలిచింది?
,25➤ పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనే భాగ్యం ఎవరికి ఇవ్వబడింది?
,26➤ దుష్టుడు వచ్చి హృదయంలోనుండి దేన్ని ఎత్తుకొని పోతాడు?
,27➤ శత్రువు ఏమి విత్తాడు?
,28➤ ఆకాశపక్షులు వచ్చి గూడు కట్టుకొన్న చెట్టు పేరు ఏమిటి?
,29➤ పులిసిన పిండి దేనితో పోల్చబడింది?
,30➤ పొలం అర్థం ఏమిటి?
,31➤ మంచి విత్తనాలను విత్తింది ఎవరు?
,32➤ మంచి విత్తనం దేనికి సాదృశ్యం?
,33➤ నీతిమంతులు ఎవరివలె తేజరిల్లుతారు?
,34➤ యేసు సోదరులు ఎవరు?
,35➤ తన స్వంత పట్టణంలో యేసు అనేక అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకు?
,36➤ యేసు కాలంలో చతుర్జాతిపతి ఎవరు?
,37➤ చతుర్థాతిపతియైన హేరోదు సోదరుడు ఎవరు?
,38➤ ఫిలిప్పు భార్య ఎవరు?
,39➤ బాప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో బంధించింది ఎవరు?
,40➤ హేరోదు జన్మదినంనాడు ప్రజల ముందు నాట్యం చేసిందెవరు?
,41➤ బాప్తిస్మమిచ్చు యోహాను తలను నరకమని ప్రేరేపించింది ఎవరు?
,42➤ సత్యాన్ని ప్రకటించినందుకు శిరచ్ఛేదనం చేయబడినది ఎవరు?
,43➤ బాప్తిస్మమిచ్చు యోహాను శవాన్ని ఎవరు పాతి పెట్టారు?
,44➤ ఐదురొట్టెలు, రెండు చేపలతో యేసు ఎక్కడ బహుజన సమూహాన్ని పోషించాడు?
,45➤ ఏ సముద్రంలో యేసు నీళ్ళమీద నడిచాడు?
,46➤ నీళ్ళమీద నడిచింది ఎవరు?
,47➤ యేసుతో నీళ్ళమీద నడిచింది ఎవరు?
,48➤ 'అల్ప విశ్వాసీ' అని యేసు ఎవరిని పిలిచాడు?
,49➤ యేసును ముట్టినవారందరూ స్వస్థపడిన స్థలం పేరు ఏమిటి?
,50➤ తల్లిదండ్రులను దూషించువాడు పొందే శిక్ష ఏమిటి?
,51➤ “పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,52➤ 'నీ విశ్వాసం గొప్పది' అని ఎవరితో యేసు చెప్పాడు?
,53➤ ఆకాశంనుండి ఒక సూచక క్రియను చూపమని ఎవరు అడిగారు?
,54➤ 'నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు' అని యేసు గురించి ఎవరు చెప్పారు?
,55➤ పేతురు తండ్రి ఎవరు?
,56➤ సంఘానికి వ్యవస్థాపకుడు (నిర్మాణకుడు) ఎవరు?
,57➤ 'నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువ నేరవు' అని ఎవరు చెప్పారు?
,58➤ పేతురుకు యేసు ఏ అధికారాన్ని ఇచ్చాడు?
,59➤ 'సాతానా, నా వెనుకకు పొమ్ము' అని ఎవరిని యేసు గద్దించాడు?
,60➤ రూపాంతర కొండమీద యేసుతో పాటు ఎవరు ఉన్నారు?
,61➤ రూపాంతర కొండమీద కనబడిన ప్రవక్తల పేర్లు ఏమిటి?
,62➤ 'నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని' యేసుతో ఎవరు చెప్పారు?
,63➤ శిష్యులచేత స్వస్థపడని రోగి ఎవరు?
,64➤ 'మనుష్య కుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు' అని ఏ స్థలంలో యేసు చెప్పాడు?
,65➤ ఏ ప్రాంతంలో పన్ను వసూలు చేయువారు యేసువద్దకు వచ్చారు?
,66➤ చేప కడుపులో ఎంత డబ్బు దొరికింది?
,67➤ పన్ను కట్టడానికి సముద్రంలో గాలం వేసిన యేసు శిష్యుడు ఎవరు?
,68➤ ఎవరి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడటం మేలు?
,69➤ యేసు మాటల ప్రకారం, మనం ఎన్నిసార్లు మన సహోదరులను క్షమించాలి?
,70➤ పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిన తరువాత ఎవరిని హత్తుకొంటాడు?
,71➤ 'దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు' అని ఎవరు చెప్పారు?
,72➤ పన్నెండు గోత్రాలకు ఎవరు తీర్పు తీరుస్తారు?
,73➤ తన రాజ్యంలో ఒక కుమారున్ని యేసు కుడివైపున, మరో కుమారున్ని యేసు ఎడమ ప్రక్కన కూర్చోబెట్టమని యేసుని అడిగిన స్త్రీ ఎవరు?
Telugu Bible trivia on Matthew-3
February 04, 2022