Bible Quiz in telugu | Telugu Bible Quiz | Bible Questions and answers | Telugu bible quiz questions and answers from Revelation
1➤ క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవచన గ్రంథం పేరు ఏమిటి?
,=> ప్రకటన గ్రంథం
2➤ ప్రకటన గ్రంథ రచయిత ఎవరు?
,=> అపొస్తలుడైన యోహాను
3➤ ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన ఏడు సంఘాలు ఏ ప్రాంతానికి చెందినవి?
,=> ఆసియా (1:4)
4➤ ఏ ద్వీపంలో యోహాను పరవాసిగా జీవించాడు?
,=> పత్మాసు ద్వీపం (1:9)
5➤ తన మొదటి ప్రేమను వదిలేసిన సంఘం ఏది?
,=> ఎఫెసీ సంఘం (2:4)
6➤ మరణంవరకు నమ్మకంగా ఉండువానికి ఏ కిరీటం ఇవ్వబడుతుంది?
,=> జీవ కిరీటం (2:10)
7➤ క్రీస్తుకు నమ్మకమైన హతసాక్షి ఎవరు?
,=> అంతిపయ (2:13)
8➤ తుయతైర సంఘం సహించిన ప్రవక్తిని పేరు ఏమిటి?
,=> యెజెబెలు (2:20)
9➤ ఏ సంఘం దేవుని వాక్యాన్ని గైకొన్నది?
,=> ఫిలదెల్ఫియ (3:10)
10➤ నులివెచ్చని సంఘంగా పేర్కొనబడిన సంఘం ఏది?
,=> లవొదికయ సంఘం (3:16)
11➤ యూదా గోత్రపు సింహం ఎవరు?
,=> యేసుక్రీస్తు (5:5)
12➤ ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ఎంతమంది ప్రజలు ముద్రింపబడ్డారు?
,=> 1,44,000 (7:4)
13➤ ఆకాశంనుండి రాలిన పెద్ద నక్షత్రం పేరు ఏమిటి?
,=> మాచిపత్రి (8:10,11)
14➤ హెబ్రీ భాషలో మరియు గ్రీసు భాషలో పాతాళ దూత పేరు ఏమిటి?
,=> అబద్ధీను (హెబ్రీలో), అపొల్లుయోను (గ్రీసులో) (9:11)
15➤ ఏ మహా నదివద్ద నలుగురు దూతలు బంధించబడ్డారు?
,=> యూఫ్రటీసు మహా నది (9:14)
16➤ దూత చేతిలోనుండి చిన్న పుస్తకాన్ని తీసుకొని తిన్నదెవరు?
,=> యోహాను (10:10)
17➤ ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన మృగం యొక్క సంఖ్య ఎంత?
,=> 666 (13:18)
18➤ అనేక జలములమీద ఏ స్త్రీ కూర్చొంది?
,=> మహా బబులోను (17:12,15)
19➤ బహుజల శబ్దమువలె పరలోకంలో వినబడిన స్వరం ఏమిటి?
,=> హల్లెలూయా (19:1)
20➤ ఒక్క గడియలోనే నాశనమైన మహా పట్టణం ఏది?
,=> మహా బబులోను (18:10)
21➤ ఎన్ని సంవత్సరాల పాటు అపవాది బంధించబడుతాడు?
,=> వెయ్యి సంవత్సరాలు (20:2)
22➤ నూతన యెరూషలేము పట్టణానికి ఎన్ని గుమ్మాలున్నాయి?
,=> పన్నెండు గుమ్మాలు (21:12)
23➤ ఏ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో నిర్మించబడింది?
,=> నూతన యెరూషలేము (21:18)
24➤ నూతన యెరూషలేము పట్టణానికి ఎన్ని గుమ్మాలున్నాయి?
,=> పన్నెండు గుమ్మాలు (21:12)
25➤ ఏ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో నిర్మించబడింది?
,=> నూతన యెరూషలేము (21:18)
26➤ పట్టణ ప్రాకార పునాదులను అలంకరించడానికి వాడబడిన పన్నెండవ రత్నము పేరు ఏమిటి?
,=> సుగంధం (21:20)
27➤ 'నేను అల్ఫాయు, ఓమెగయు, మొదటివాడను, కడపటివాడను'. ఎవరు అతను?
=> యేసుక్రీస్తు (22:13)