సంఖ్యాకాండము పై తెలుగు బైబిల్ క్విజ్
Telegu Bible Quiz on Numbers | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on Numbers
Total Questions: 125
Total Marks:100 (Each question carries 0.8 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 0.8 marks
[2] You choose an option and it's incorrect - You will lose 0.8 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 0.8 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/125
	ఏనాను ఏగోత్రానికి చెందినవాడు?
2/125
	ఒకాను కుమారుని పేరు ఏమిటి?
3/125
	అన్నీ గోత్రాలలో కలిపి లెక్కింపబడినవారు ఎంతమంది?
4/125
	లెక్కింపబడిన వారిలో ఎక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది?
5/125
	లెక్కింపబడిన వారిలో తక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది?
6/125
	అమ్మీనాదాబు కుమారుని పేరు ఏమిటి?
7/125
	జెబూలూనీయులకు ప్రధానుడు ఎవరు?
8/125
	ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు ఎవరు?
9/125
	గాదు కుమారులకు ప్రధానుడు ఎవరు?
10/125
	దాను పాళెపుధ్వజము ఏ దిక్కున దిగాలి?
11/125
	అహరోను కుమారులు ఎవరు?
12/125
	చనిపోయిన అహరోను కుమారులు ఎవరు?
13/125
	లేవీ కుమారులు ఎవరు?
14/125
	షిమీయులు ఏ వంశానికి చెందినవారు?
15/125
	గెరోనీయుల వంశము ఏ దిక్కున దిగవలెను?
16/125
	ప్రత్యేకముగా ఉండుట అనగానేమి?
17/125
	గెరోనీయులకు ఎన్ని బండ్లను ఇచ్చారు?
18/125
	గెరోనీయులకు ఎన్ని ఎద్దులను ఇచ్చారు?
19/125
	ఎద్దులను ఎవరికి ఇవ్వలేదు?
20/125
	మొదటి దినమున అర్పణము తెచ్చినది ఎవరు?
21/125
	దీపవృక్షమును చేయించినది ఎవరు?
22/125
	ఎన్ని సంవత్సరాలు పైబడినవారు ప్రత్యక్షపు గుడారము సేవ చెయ్యాలి?
23/125
	ఎన్ని సంవత్సరాలు పైబడినవారు ప్రత్యక్షపు గుడారము సేవ చెయ్యకూడదు?
24/125
	ఇశ్రాయేలీయులు పాటించిన పండుగ ఏమిటి?
25/125
	ఇశ్రాయేలీయులు ------ పైకెత్తబడినప్పుడే ప్రయాణము చేసిరి.
26/125
	మోషే ఎన్ని వెండి బూరలను చేయించాలి?
27/125
	ఆ మేఘము----అరణ్యములో నిలిచెను
28/125
	మందిరము విప్పినప్పుడు మోసింది ఎవరు?
29/125
	అమీహూదు కుమారుడు ఎవరు?
30/125
	రెవూయేలు కుమారుడు ఎవరు?
31/125
	తబేరా అనగా అర్థం ఏమిటి?
32/125
	కొతిమెరగింజవలె ఉన్నది ఏమిటి?
33/125
	-----కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి
34/125
	మన్నా చూపనకు ఎలా ఉంది?
35/125
	హతావా అనగా అర్థం ఏమిటి?
36/125
	మోషే ఏ దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు?
37/125
	మోషేకు విరోధముగా మాటలాడింది ఎవరు?
38/125
	ఎవరు దేవుని యిల్లంతటిలో నమ్మకమైనవాడు?
39/125
	కుష్ఠు కలిగినది ఎవరికి?
40/125
	ఏడు దినములు పాళెము వెలుపట గడిపింది ఎవరు?
41/125
	జక్కూరు కుమారుడు ఎవరు?
42/125
	హోరీ కుమారుడు ఎవరు?
43/125
	యూదా కుమారుడు ఎవరు?
44/125
	యోసేపు కుమారుడు ఎవరు?
45/125
	ఎష్కోలు అనగా అర్ధం ఏమిటి?
46/125
	నూను కుమారుడు ఎవరు?
47/125
	యెఫున్నె కుమారుడు ఎవరు?
48/125
	మీ శవములు ఈ ----లో రాలును
49/125
	ప్రజలు ఆ-----యెలుగెత్తి యేడ్చిరి
50/125
	చెడ్డసమాచారము చెప్పిన మనుష్యులు దేనిచేత చనిపోయారు?
51/125
	ఇస్పారు కుమారుడు ఎవరు?
52/125
	ఏలీయాబు కుమారుడు ఎవరు?
53/125
	పేలెతు కుమారుడు ఎవరు?
54/125
	ఎవరి సంబంధులను భూమి మ్రింగివేసింది?
55/125
	లేవి కఱ్ఱమీద ఎవరి పేరు వ్రాయవలెను?
56/125
	యాజకత్వ దోషమునకు ఉత్తరవాదులు ఎవరు?
57/125
	మిర్యాము ఎక్కడ చనిపోయింది?
58/125
	మెరీబా అంటే అర్థం ఏమిటి?
59/125
	అహరోనుకు ఎన్ని దినములు దుఃఖము సలిపిరి?
60/125
	అహరోను కుమారుడు ఎవరు?
61/125
	కనానీయుడైన రాజు పేరు ఏమిటి?
62/125
	హోర్మా అంటే ఏమిటి?
63/125
	అమోరీయుల రాజు పేరు ఏమిటి?
64/125
	బాషాను రాజు పేరు ఏమిటి?
65/125
	అర్నోను దేనికి మధ్యలో ఉంటుంది?
66/125
	మోయాబు రాజు ఎవరు?
67/125
	బెయోరు కుమారుడు ఎవరు?
68/125
	సిప్పోరు కుమారుడు ఎవరు?
69/125
	యెహోవా ఏ జంతువుకు వాక్కుని అనుగ్రహించాడు?
70/125
	22 అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి?
71/125
	---------అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు
72/125
	ఇదిగో----మని నాకు సెలవాయెను
73/125
	నిన్ను---వాడు శపింపబడును
74/125
	ఎవరు ఇశ్రాయేలుకు శత్రువులు?
75/125
	ఏ తీరమునుండి ఓడలు వచ్చును?
76/125
	తెగులుచేత ఎంతమంది చనిపోయారు?
77/125
	ఎలియాజరు కుమారుని పేరు ఏమిటి?
78/125
	సాలూ కుమారుడు ఎవరు?
79/125
	సూరు కుమార్తె పేరు ఏమిటి?
80/125
	చంపబడిన పురుషుని పేరు ఏమిటి?
81/125
	ఇశ్రాయేలు తొలిచూలు ఎవరు?
82/125
	రూబేను వంశస్థులు ఎంతమంది?
83/125
	ఏలీయాబుకి ఎంతమంది కుమారులు?
84/125
	షిమ్యోనీయుల వంశస్థులు ఎంతమంది?
85/125
	నఫాలీయుల వంశస్థులు ఎంతమంది?
86/125
	మాకీరు మునిమనుమడు ఎవరు?
87/125
	సెలోపెహాదుకి ఎంతమంది కుమార్తెలు?
88/125
	గిలాదు తండ్రి ఎవరు?
89/125
	సెలోపెహాదు ఏ వంశానికి చెందినవాడు?
90/125
	క్రింది వానిలో సెలోపెహాదు కుమార్తె కానిది ఎవరు?
91/125
	గొర్రె పిల్లను  ఎప్పుడు అర్పించాలి?
92/125
	నెలనెలకు ఏ దినమున దహనబలి అర్పించాలి?
93/125
	ఏ నెలలో యెహోవాకు పస్కాపండుగ?
94/125
	ఆనెల ఏ దినమున పండుగ జరుగును?
95/125
	ఎన్ని దినములు పొంగని భక్ష్యములనే తినాలి?
96/125
	మిద్యానీయులతో యుద్ధానికి ఎంతమంది ఇశ్రాయేలీయులు వెళ్ళారు?
97/125
	మిద్యాను రాజు ఎవరు?
98/125
	మిద్యానుకి ఎంతమంది రాజులు?
99/125
	దోపుడు సొమ్ములో పశువుల సంఖ్య ఎంత?
100/125
	దోపుడు సొమ్మును ఎన్ని భాగాలు చెయ్యాలి?
101/125
	ఎవరికి అతి విస్తారమైన మందలున్నాయి?
102/125
	అమోరీయుల రాజు ఎవరు?
103/125
	బాషాను రాజు ఎవరు?
104/125
	మనష్శే కుమారులెవరు?
105/125
	గిలాదులో ఎవరున్నారు?
106/125
	ఏలీములో ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి?
107/125
	సీను అరణ్యములోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
108/125
	హజేరోతులోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
109/125
	లిబ్నాలోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
110/125
	కాదేషులోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
111/125
	నప్తాలీయుల ప్రధాని ఎవరు?
112/125
	దానీయుల ప్రధాని ఎవరు?
113/125
	బెన్యామీనీయుల ప్రధాని ఎవరు?
114/125
	జెబూనీయుల ప్రధాని ఎవరు?
115/125
	ఆషేరీయుల ప్రధాని ఎవరు?
116/125
	పురముల చుట్టునున్న పల్లెలను ఎవరికియ్యాలి?
117/125
	పురములలో ఎన్ని ఆశ్రయపురములుండాలి?
118/125
	యొర్దాను ఇవతల ఎన్ని ఆయపురములుండాలి?
119/125
	కనాను దేశములో ఎన్ని ఆశ్రయపురములుండాలి?
120/125
	లేవీయులకియ్యవలసిన పురములన్నీ ఎన్ని?
121/125
	సునాద అనగానేమి?
122/125
	సెలోపెహాదు కుమార్తెలు ఎంతమంది?
123/125
	సెలోపెహాదు కుమార్తె ఎవరు కాదు?
124/125
	మనప్పే కుమారుడు ఎవరు?
125/125
	గిలాదు తండ్రి ఎవరు?
		Result: