లేవీయకాండం పై తెలుగు బైబుల్ క్విజ్
Telegu Bible Quiz on Leviticus | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on Leviticus
Total Questions: 130
Total Marks:100 (Each question carries 0.7 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 0.7 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/130
యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము ఏమిటి?
2/130
దహనబలిగా అర్పించే జంతువు ఎలాంటిదై ఉండవలెను?
3/130
బలిపీఠపు----- దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.
4/130
యెహోవాకి దహనబలిగా ఏ జాతి వాటిని ఇవ్వాలి?
5/130
ఈ క్రింది వానిలో ఏ జాతి పక్షులను దేవునికి అర్పించాలి?
6/130
యెహోవాకు నైవేద్యము ఎలా అర్పించాలి?
7/130
నైవేద్యము ఎవరి యొద్దకు తీసుకొని వెళ్ళవలెను?
8/130
ఎలాంటి నైవేద్యము యెహోవాకు చేయవలెను?
9/130
యెహోవాకు అర్పించు ----- లలో అది అతిపరిశుద్ధము.
10/130
యెహోవాకి నైవేద్యము దేనితో చేయవలెను?
11/130
అది యెహోవాకు-----రూపమైన ఆహారం.
12/130
సమాధానబలికి ఏలాంటి దానిని తీసుకొని రావాలి?
13/130
ఏ గుడారము యెదుట సమాధానబలికి తెచ్చిన జంతువును అర్పించాలి?
14/130
ప్రజలు ఏవేవి తినకుడదు?
15/130
వధించిన జంతువు రక్తము ఎక్కడ ప్రోక్షించాలి?
16/130
కోడె దూడ రక్తము ఎన్ని సార్లు యెహోవా సన్నిధిన ప్రోక్షించాలి?
17/130
యాజకుడు పాపపరిహారార్ధబలిగా దేనిని అర్పించాలి?
18/130
దేశస్థులలో ఎవరైనా పాపం చేసిన యెడల యెహోవాకి దేనిని అర్పించాలి?
19/130
కోడెదూడ రక్తములో కొంచెము ఏ గుడారమునకు తీసుకొని వెళ్ళాలి?
20/130
అధికారి పొరబాటున పాపం చేసిన యెడల యెహోవాకి దేనిని అర్పించాలి?
21/130
అపరాధ పరిహారార్ధబలిగా యెహోవాయొద్దకు దేనిని తీసుకొని రావాలి?
22/130
పాపపరిహారార్ధ బలిగా వేటిని అర్పించాలి?
23/130
ఒక తప్పు చేసి అపరాధి అయినప్పుడు మొదట ఏం చేయాలి?
24/130
ఈ క్రింది వాటిలో దేనిని ముట్టిన యెడల అపవిత్రమౌతారు?
25/130
విధి చొప్పున --- దానిని దహనబలిగా అర్పింపవలెను.
26/130
యాజకులలో ప్రతి -----వాడు దానిని తినవలెను.
27/130
సమాధాన బలియగు పశువు ----ను దహింపవలెను.
28/130
దహనబలి ద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు దేని మీద ఉంచాలి?
29/130
బలిపీఠము మీద-----------మండుచుండవలెను.
30/130
అపరాధము చేసి దానాకి చెల్లింపుగా ఇయ్యవలసిన ధనంతో యాజకుని యొద్దకు దేనిని తీసుకొని రావలెను?
31/130
వేటి యొక్క రక్తమును నివాసములన్నిటిలో తినకూడదు?
32/130
అపరాధ పరిహారార్ధబలి------------
33/130
బోర....కును అతని సంతతి వారికిని చెందును.
34/130
యాజకుడు యెహోవాకు ---గా బలిపీఠము మీద వాటిని దహింపాలి.
35/130
రోజు బలిపశువు మాంసములో మిగిలినది కాల్చివేయాలి?
36/130
యెహోవా విధించిన విధిని అహరోను ఎన్ని దినములు ఆచరించాడు?
37/130
మోషే పతకములో వేటిని ఉంచాడు?
38/130
ప్రతిష్టార్పణ రూపమైన-------- లో అది మోషే వంతు.
39/130
మోషే అభిషేక తైలమును బలిపీఠము మీద ఎన్ని సార్లు ప్రోక్షించాడు?
40/130
పాపపరిహారబలి కోసం మోషే దేనిని తీసుకొని వచ్చాడు?
41/130
ప్రజల అర్పణగా దేనిని అర్పించారు?
42/130
ఇశ్రాయేలియులు దహనబలిగా దేనిని తీసుకొని వెళ్ళాలి?
43/130
మోషే బలిపీఠము మీద దేనిని దహించాడు?
44/130
పాప పరిహారార్ధబలిగా దూడని యెహోవాకి ఎవరు అర్పించారు?
45/130
అహరోను దహనబలిగా దేనిని తీసుకొని వెళ్ళాలి?
46/130
మద్యము, ద్రాక్షారసమును తాగకుడదని యెహోవా ఎవరికి చెప్పారు?
47/130
ఈ క్రింది వారిలో అహరోను కుమారులు ఎవరు?
48/130
మోషే ఎవరెవరి మీద కోపపడ్డాడు?
49/130
అబీహులు తండ్రి పేరు ఏమిటి?
50/130
యెహోవా సన్నిధినుండి అగ్ని బయలుదేరి ఎవరిని కాల్చింది?
51/130
పక్షులలో వేటిని హేయములుగా ఎంచుకోవాలి?
52/130
ఈ క్రింది వాటిలో ఇశ్రాయేలియులు ఏవేవి తినవచ్చు?
53/130
---లో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
54/130
నేను పరిశుద్ధుడను గనుక మీరును కావలెను.
55/130
----- కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
56/130
శుద్ధి దినములు సంపూర్తియైన తర్వాత దహనబలిగా దేనిని తీసుకొని వెళ్ళాలి?
57/130
దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.
58/130
ఒక స్త్రీ మగపిల్లని కనిన యెడల ఎన్ని రోజులు పురిటాలై ఉండాలి?
59/130
ఆమె తన రక్తశుద్ధి కొరకు ------దినములు కడగా ఉండవలెను.
60/130
------ కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
61/130
కుష్ఠుపొడ కలిగినయెడల ఎవరి యొద్దకు తీసుకొనిరావాలి?
62/130
ఏరోజు యాజకుడు పొడను చూడవలెను?
63/130
పవిత్రుడని నిర్ణయించేది ఎవరు?
64/130
ఏ రోజు యాజకుడు రెండవసారి చూడవలెను?
65/130
పొడగల వాటిని ఎన్ని దినములు ప్రత్యేకముగా ఉంచాలి?
66/130
ఎవరు పాళెము వెలుపలికి పోవలెను?
67/130
సజీవమైన------ని ఊరి వెలుపల నెగుర విడువవలెను.
68/130
యాజకుడు దహనబలి -------ను బలిపీఠముమీద అర్పింపవలెను
69/130
అతడు ఆ యింటి ప్రాయశ్చితము చేయగా అది
70/130
పారు నీటిపైన -------పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించవలెను
71/130
స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు----------
72/130
స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము ----
73/130
ఆమె దేనిమీద పండుకొనునో అది-----------------
74/130
వాడు పండుకొను ప్రతి మంచము
75/130
15 అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి?
76/130
అహరోను దహనబలికోసం దేనిని తీసుకొని పరిశుద్ధస్థలములోకి వెళ్లాలి?
77/130
కరుణా పీఠము ఎదుట అహరోను ఎన్ని మారులు రక్తాన్ని ప్రోక్షించాలి?
78/130
పాపపరిహారార్థబలి ---------- యొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను
79/130
స్వదేశులు, పరదేశులు ఏ నెలలో వాళ్లని దుఃఖపరచుకోవాలి?
80/130
దేహమునకు ప్రాణము ఏమిటి?
81/130
మీరు నా ---------ను గైకొనవలెను
82/130
దేనిని గైకొనువాడు వాటివలన బ్రదుకును?
83/130
నేను మీకు విధించిన----ననుసరించి నడుచుకొనవలెను
84/130
మోలెకు ఎవరి దేవత?
85/130
-------దేశాచారములచొప్పున మీరు చేయకూడదు
86/130
మీలో ప్రతివాడు ఎవరెవరికి భయపడాలి?
87/130
మీరు వ్యర్థమైన----తట్టు తిరగకూడదు
88/130
నా నామమునుబట్టి అబద్ధ------చేయకూడదు
89/130
కీడుకు ,--------చేయకూడదు
90/130
దేనినిబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను?
91/130
మీ దేశ ప్రజలు దేనితో వాని కొట్టవలెను?
92/130
మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని -----గా ఉండుడి
93/130
మీరు నా ------ను ఆచరించి వాటిని అనుసరింపవలెను
94/130
ఒకడు తన భార్యను చేర్చుకొనినయెడల అది హేయము
95/130
మీరు నావారైయుండునట్లు .-----లోనుండి మిమ్మును వేరుపరచితిని
96/130
వారు తమ---కి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను
97/130
ఎవరు దేవునికి ప్రతిష్ఠితుడు?
98/130
------అను నేను అతని పరిశుద్ధ పరచువాడు
99/130
అతడు ఎవరిని పెండ్లి చేసుకొనవలెను?
100/130
అతడు------ మందిరమును విడిచి వెళ్లరాదు
101/130
సూర్యుడు అస్తమించినప్పుడు అతడు---------- అగును
102/130
ఎవరు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు?
103/130
మీరు నా ------లననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను
104/130
నా------నామమును అపవిత్రపరచకూడదు
105/130
నేను----లో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును
106/130
వారము వారము ఏ దినము విశ్రాంతి దినము?
107/130
మొదటి నెల ఏ దినమున హోమార్పణము చేయవలెను?
108/130
ఎన్ని దినములు యెహోవాకు హోమార్పణము చేయవలెను?
109/130
ఏడవ నెలలో ఏ దినము విశ్రాంతి దినము?
110/130
కోతలో రాలిన పరిగెను ఎవరికి విడిచిపెట్టాలి?
111/130
దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఏ నూనె తేవాలి?
112/130
మోషే గోధుమపిండి తీసుకొని ఎన్ని భక్షములు వండవలెను?
113/130
ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన ----------ఉంచవలెను
114/130
మీరు,----- లేక తీర్పు తీర్చవలెను
115/130
యెహోవా నామమును దూషిస్తే ఏ శిక్ష విధించాలి?
116/130
ఎన్ని సంవత్సరములు నీ చేను విత్తవలెను?
117/130
ఏ సంవత్సరమున భూమికి మహా విశ్రాంతి కాలము?
118/130
ఏ నెల పదియవనాడు స్వదేశమంతట శృంగనాదము చేయవలెను?
119/130
దేనిని శాశ్వత విక్రయము చేయకూడదు?
120/130
మీరు ఒకరినొకరు బాధింపక నీ --------కి భయపడవలెను
121/130
నేను నియమించిన------దినములను మీరు ఆచరించవలెను
122/130
మీలో-----నూరుమందిని తరుముదురు
123/130
మీ------ఉడిగిపోవును
124/130
నేనే మీ------లను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను
125/130
నేను--------తో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొందును
126/130
భూఫలములన్నిటిలో ఎన్నవ భాగము యెహోవా సొమ్ము?
127/130
యెహోవా ఏ కొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఆజ్ఞలు ఇచ్చాడు?
128/130
స్త్రీల కొరకు నిర్ణయింపవలసిన మ్రొక్కుబడి వెల ఎంత?
129/130
జంతువులలో ఎన్నవ పిల్ల యెహోవాది?
130/130
మ్రొక్కుకొనిన వాని-----చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను
Result: