2 కొరింథీయులకు వ్రాసిన లేఖపై బైబుల్ క్విజ్ | Telugu Bible Quiz on 2nd Corinthian | తెలుగు బైబుల్ క్విజ్ |Bible Quiz in Telugu | Bible Quiz in Telugu |Telugu Bible Quiz Online |Telugu Bible quiz questions and answers from 2nd Corinthian
Telugu Bible Quiz on 2nd Corinthians
Total Questions: 65
Total Marks:100 (Each question carries 1.5 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 1.5 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1.5 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1.5 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/65
	ఈ పత్రిక వ్రాసే సమయంలో పౌలుతో పాటు ఎవరున్నారు?
2/65
	మనల్ని స్థిరపరచి అభిషేకించేది ఎవరు?
3/65
	ఏం కలిగినందున పౌలు మరల కొరింథీకి వెళ్లలేదు?
4/65
	మనకు-----అను సంచకరువును దేవుడు అనుగ్రహించాడు?
5/65
	దేనివలన కొరింథీయులు నిలకడగా ఉన్నారు?
6/65
	ఎవరు కనబడనందున పౌలు మనస్సులో నెమ్మది కోల్పోయాడు?
7/65
	పౌలు మనుస్సులో నెమ్మది లేక ఎక్కడికి బయలుదేరాడు?
8/65
	ఎవరికి పాలు క్రీస్తు సువాసనయై యున్నాడు?
9/65
	వాక్యమును కలిపి చెరిపెడివారు ఎందరు?
10/65
	పౌలు లు ----వారికి జీవాఘమైన జీవపు వాసనగా ఉన్నాడు?
11/65
	ప్రభువే--------
12/65
	ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ ఏముండును?
13/65
	అక్షరము చంపునుగాని------జీవింపజేయును
14/65
	ఎవరు మోషే ముఖము తేరిచూడలేకపోయిరి?
15/65
	మరణకారణమగు---------------
16/65
	దేవుని స్వరూపి ఎవరు?
17/65
	అపాయములో ఉన్నను -------లేనివారము కాము
18/65
	దృశ్యమైనవి---------
19/65
	అదృశ్యమైనవి---------
20/65
	-------పడుచున్నను ఇరికింపబడినవారుకాదు.
21/65
	నిత్యమైన నివాసం ఎక్కడుంది?
22/65
	మనము ఎవరి న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి?
23/65
	ఎవడైనను ఎవరియందున్నయెడల వాడు నూతన సృష్టి?
24/65
	సమస్తమును ఎవరివలనైనవి?
25/65
	ఆయన తన---------అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు
26/65
	మీరు పొందిన దేవుని-------ను వ్యర్థము చేసుకొనవద్దు
27/65
	ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన -------------
28/65
	ఇదిగో ఇదే రక్షణ---------
29/65
	మీరు ఎవరితో జోడుగా ఉండకుడి?
30/65
	----------వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము
31/65
	వెలుపల పోరాటములు లోపట---------ఉండెను
32/65
	దీనులను ఆదరించేది ఎవరు?
33/65
	ప్రతి విషయములోను మీవలన నాకు----- కలుగుచున్నది
34/65
	దుఃఖపడి--------పొందితిరని సంతోషించుచున్నాను
35/65
	మీయెడల నేను బహు-------గా  మాటలాడుచున్నాను
36/65
	మీ------ ఎంత యథార్థమైనదో పరీక్షించవలెనని చెప్పుచున్నాను
37/65
	ఆజ్ఞా పూర్వకముగా మీతో -----లేదు
38/65
	తీతు హృదయములో ఆసక్తి కలిగించినది ఎవరు?
39/65
	విస్తారమైన---------విషయమై పరిచారకులమైయున్నాము
40/65
	యోగ్యమైన వాటిని గూర్చి ----గా ఆలోచించుకొనుచున్నాము
41/65
	చెప్ప శక్యము కాని ఆయన --- ను గూర్చి దేవునికి స్తోత్రము
42/65
	-------గా విత్తువాడు కొంచెముగా పంటకోయును
43/65
	విత్తువాడు సమృద్ధిగా పంటకోయును
44/65
	ఎవరు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును?
45/65
	అతని-------నిరంతరము నిలుచును
46/65
	మా యుద్దో పకరణములు ఎవరి సంబంధమైనవి కావు?
47/65
	అతిశయించువాడు ఎవరియందు అతిశయించాలి?
48/65
	ఎవరు మెచ్చుకొనువాడు యోగ్యుడు?
49/65
	పౌలు దేని ప్రకారము యుద్ధము చేయడు?
50/65
	-------------మీరు పైపైననే చూచుచున్నారు
51/65
	ఎవరు వెలుగుదూత వేషము ధరించుకున్నాడు?
52/65
	సంఘములన్నిటిని గూర్చిన-----కలదు
53/65
	దమస్కులో ఉన్న రాజు ఎవరు?
54/65
	పౌలు ఎన్ని మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తిన్నాడు?
55/65
	పౌలు ఎన్ని మారులు ఓడ పగిలి శ్రమపడ్డాడు?
56/65
	మీ----ను కాదు మిమ్మునే కోరుచున్నాను
57/65
	బలహీనతలయందే బహు-------గా అతిశయపడుదును
58/65
	అపొస్తలులకంటె ఎవరు ఏ విషయములోను తక్కువవాడు కాదు?
59/65
	పౌలు తీతుతో పాటు ఎంతమంది సహోదరులను పంపాడు?
60/65
	పౌలు హెచ్చిపోకుండు నిమిత్తము అతని శరీరంలో ఏముంది?
61/65
	ఎంతమంది సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచవలెను?
62/65
	నేను తిరిగి వచ్చినయెడల----చూపను
63/65
	---- నిమిత్తము సమస్తము చేయుచున్నాము
64/65
	మేము.----------నకు విరోధముగా ఏమియు చేయనేరము
65/65
	ప్రేమ సమాధానములకు కర్త ఎవరు?
		Result: