పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికపై తెలుగు బైబుల్ క్విజ్
Telegu Bible Quiz on Galatians | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in TeluguTelugu bible questions and answers on Galatians
Total Questions: 30
Total Marks:100 (Each question carries 3.35 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 3.35 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/30
	పౌలు  ఏ మతానికి చెందినవాడు?
2/30
	వెంటనే-------దేశములోనికి వెళ్లితిని
3/30
	పిమ్మట------ పట్టణానికి తిరిగి వచ్చితిని
4/30
	పౌలు, క్రీస్తు సోదరులలో ఎవరిని చూశాడు?
5/30
	కేఫాతో పౌలు ఎన్ని దినములున్నాడు?
6/30
	తీతు ఏ దేశస్థుడు?
7/30
	ఎవరు నరుని వేశము చూడరు?
8/30
	అంతియొకయలో అపరాధిగా తీర్చబడింది ఎవరు?
9/30
	వేషధారణముచేత మోసపోయినది ఎవరు?
10/30
	ఎవరు క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాడు?
11/30
	అవివేకులు ఎవరు?
12/30
	విశ్వాససంబంధులు ఎవరి కుమారులు?
13/30
	ఎవరు మనకు బాలశిక్షకుడాయెను?
14/30
	----నందు మీరందరు ఏకముగా ఉన్నారు
15/30
	మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును-------------
16/30
	కుమారుడవైతే.----------- ద్వారా వారసుడవు
17/30
	ఎవరిని గూర్చి పౌలు ఎటుతోచక ఉన్నాడు?
18/30
	దాసివలన పుట్టినవాడు దేనిప్రకారము పుట్టాడు?
19/30
	స్వతంత్రురాలివలన పుట్టినవాడు దేనిప్రకారము పుట్టాడు?
20/30
	సీనాయి కొండ ఏ దేశములో ఉంది?
21/30
	ఎవరు మనలను స్వతంత్రులనుగా చేసెను?
22/30
	శరీరము దేనికి విరోధముగా అపేక్షించును?
23/30
	శరీరకార్యములు ఏవి?
24/30
	ఆత్మఫలమేది?
25/30
	ఏవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి?
26/30
	ఒకని--------నొకడు భరించవలెను
27/30
	“ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు" అని అన్నది ఎవరు?
28/30
	వారు----పొందినవారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు
29/30
	ఆత్మనుబట్టి విత్తువాడు ఏ పంటను కోయును?
30/30
	శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏ పంటను కోయును?
		Result: