Home telugu bible quiz ఆదికాండము బైబిల్ క్విజ్ #5 bible quiz in Telegu ఆదికాండము బైబిల్ క్విజ్ #5 bible quiz in Telegu Author - personAuthor February 07, 2022 share ఆదికాండము బైబిల్ క్విజ్ 6వ అధ్యాయంbible quiz on genesis in telugu 1➤ నోవహు అనగా అర్థం ఏమిటి? 1 pointఎ. సంతోషం బి. దుఃఖం సి. నెమ్మది డి. మరణం2➤ ఆదాము ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? 1 pointఎ.930 బి. 970 సి. 950 డి. 9203➤ నోవహుకు ఎంతమంది కుమారులు ? 1 pointఎ. ఇద్దరు బి. ఐదుగురు సి. నలుగురు డి. ముగ్గురు4➤ లెమెకు ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? 1 pointఎ.760 బి. 780 సి.777 డి.7905➤ ఆదాము మూడవ కుమారుని పేరు? 1 pointఎ. కయీను బి. హేబేలు సి. హనోకు డి. షేతుSubmitYou Got Tags Adikandam bible quizbible quizbible quiz in telugubible quiz with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older