ఆదికాండము బైబిల్ క్విజ్ #4 Bible Quiz On Genesis from Chapter4 in Telugu

Author

ఆదికాండము బైబిల్ క్విజ్ 4వ అధ్యాయం

bible quiz in telugu on genesis 

1➤ బైబిల్ లో ఇద్దరు భార్యలు కలిగిన మొదటి వ్యక్తి ఎవరు?

1 point

2➤ సంగీతానికి మూలపురుషుడు ఎవరు?

1 point

3➤ సత్రియ చేయనియెడల ఏమి పొంచియుండును?

1 point

4➤ హేబేలును చంపింది ఎవరు?

1 point

5➤ షేతు కుమారుని పేరు?

1 point

You Got