Home telugu bible quiz on matthew Mattayi suvartha quiz in Telegu - Bible quiz questions from Matthew chapter 13-23 Mattayi suvartha quiz in Telegu - Bible quiz questions from Matthew chapter 13-23 Author - personAuthor January 23, 2022 share Telugu bible quiz questions and answers from Matthewమత్తయి సువార్త క్విజ్ (13-23 chapter) 1➤ కోతకోయువారు ఎవరు? 1 pointఎ. దేవదూతలు బి. అపవాది సి. దేవుడు డి. శిష్యులు2➤ పరలోకరాజ్యము వేటిని పోలి యున్నది? 1 pointఎ. ఆవగింజ బి. మనుష్యుని సి. పులిసినపిండి డి. పైవన్నీ3➤ గురుగుల యొక్క భావం ఏమిటి? 1 point ఎ. లోకము బి. రాజ్య సంబంధులు సి. దుష్టుని సంబంధులు డి. ఏదీకాదు4➤ గురుగులను విత్తిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. అపవాది బి. రాజ్య సంబంధి సి. దుష్టుని సంబంధి డి.ఎ & సి5➤ హేరోదియ కుమార్తె కానుకగా ఏమడిగింది? 1 pointఎ.కిరీటం బి.యోహాను తల సి. ఆస్తి డి.బంగారం6➤ హేరోదు సోదరుని పేరు ఏమిటి? 1 pointఎ. పేతురు బి. ఫిలేమోనుసి.ఫిలిప్పు డి. ఫరో7➤ ప్రజలు తిని తృప్తి పొందిన తర్వాత ముక్కలు ఏన్ని గంపలు మిగిలాయి? 1 point ఎ.12 బి.11 సి.10 డి.98➤ యేసు ఏ జామున సముద్రము మీద నడిచాడు? 1 pointఎ.3 బి.4 సి.5 డి.29➤ పేతురు సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటి? 1 point ఎ. విశ్వాసం బి.భయం సి. అల్పవిశ్వాసం డి.బి&సి10➤ పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్క ఏమౌతుంది? 1 pointఎ. నాటబడును బి. పెల్లగింపబడును సి. అణచివేయబడును డి. వృద్ధి చెందును11➤ దేవదూషణలు ఎక్కడ నుండి వస్తాయి? 1 pointఎ. అపవాది బి. దేవదూత సి. హృదయం డి. నోరు12➤ శిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 1 pointఎ.8 బి.7 సి. 5 డి.613➤ పేతురు అను శబ్దమునకు భావం ఏమిటి? 1 point ఎ.రాయి బి. ఆకాశం సి. నేల డి. అగ్ని14➤ పులిసిన పిండి యొక్క భావం ఏమిటి? 1 pointఎ. పరిసయ్యుల బోధ బి. సద్దూకయ్యుల బోధ సి. అపవాది బోధ డి. ఎ& బి15➤ యేసుక్రీస్తు పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు ఎవరికి ఇచ్చారు? 1 pointఎ. యోహాను బి. పేతురు సి. యాకోబుడి. అంద్రియ 16➤ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని -------- 1 pointఎ. కాపాడుకొనును బి. అమ్ముకొనును సి. పోగొట్టుకొనును డి. ఏదీకాదు17➤ పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అనుగ్రహింపబడినది ఎవరి సూచక క్రియ? 1 pointఎ. యోనా బి. మీకా సి.ఏలీయా డి. మలాకీ18➤ యేసుక్రీస్తు ఏ దినాన తిరిగి లేచారు? 1 pointఎ.4 బి. 3 సి.2 డి. 519➤ శిష్యులు దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? 1 point ఎ. అవిశ్వాసం వల్ల బి. విశ్వాసం వల్ల సి. నమ్మకం వల్ల డి. పాపం వల్ల20➤ యేసు రూపాంతరం పొందాక, ఆయన దగ్గరకి ఎవరెవరు వచ్చారు? 1 pointఎ. మోషే బి.ఏలీయా సి. దేవుడు డి. ఎ&బి21➤ యేసు యెత్తయిన కొండకి వెళ్ళేటప్పుడు తన వెంబడి ఎవరిని తీసుకెళ్ళాడు? 1 pointఎ. పేతురు బి. యాకోబు సి. యోహాను డి. పైవన్నీ22➤ యేసు రూపాంతరం ఎక్కడ పొందారు? 1 pointఎ. సముద్రంలో బి. కొండమీద సి. అరణ్యంలో డి. చెప్పలేము23➤ ఒక దేనారము విలువ ఎంత? 1 pointఎ. 1 రూపాయి బి. 4 రూపాయిలు సి. అర్థరూపాయి డి. 2 రూపాయలు24➤ నీ కన్ను అభ్యంతర పరచినయెడల నీ యొద్ద నుండి ---------పారవేయుము. 1 pointఎ. వదిలి బి. పెరికి సి. నరికి డి. ఏదీకాదు25➤ పరలోకరాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలి? 1 pointఎ. బిడ్డల వలె బి. పెద్దల వలె సి. ప్రేమగా డి. మృధువుగా26➤ మన యెడల ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని ఏన్ని సార్లు క్షమించాలి? 1 pointఎ.5బి.3 సి. జీవితాంతం డి. పైవన్నీ 27➤ భూమి మీద మీరు వేటిని బంధింతురో, అవి ---- --ను బంధింపబడును. 1 pointఎ. నరకమందు బి. పరలోకమందు సి. భూమియందు డి. ఆకాశమందు28➤ యేసుని శోధించడానికి వచ్చింది ఎవరు? 1 pointఎ. పరిసయ్యులు బి. సద్దూకయ్యులు సి. శాస్త్రులు డి. ఏదీకాదు29➤ ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట------- 1 pointఎ. దుర్లభము బి. సాధ్యము సి.సులువు డి. చెప్పలేము30➤ . ఆటంకపరచక ---------ని నా యొద్దకు రానియ్యుడి 1 pointఎ. చిన్నపిల్లలను బి. పెద్దలను సి. పురుషులను డి. స్త్రీలను31➤ పురుషుడు ఎవరిని విడిచి భార్యను హత్తుకొనును? 1 pointఎ. తల్లి బి. తండ్రి సి. స్నేహితుడు డి.ఎ&బి32➤ నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల -------గైకొనుము 1 pointఎ. ఆజ్ఞలను బి. మనసుని సి. ప్రవర్తనను డి. చెప్పలేము33➤ యేసు కనికరపడి వారి ---- ముట్టెను 1 point ఎ. చేతులు బి. కన్నులు సి. కాళ్లు డి. ముఖము34➤ త్రోవప్రక్కన కూర్చున్న గ్రుడ్డివారు ఎంతమంది? 1 pointఎ. 3 బి.2 సి. 4 డి. 535➤ కడపటివారు..... వారగుదురు 1 pointఎ. కడపటి బి. మొదటి సి. మధ్య డి. ఏదీకాదు36➤ జెబెదయి కుమారులు ఎంతమంది? 1 pointఎ. 1 బి.2 సి. 3 డి. 437➤ జెబెదయి కుమారుల మీద కోపపడిన శిష్యులు ఎంతమంది? 1 point ఎ.8 బి.10 సి. 11 డి.938➤ నా మందిరము ---- మందిరమనబడును? 1 pointఎ. ప్రార్థన బి. పరిశుద్ధ సి. గొప్ప డి. పరలోక39➤ యేసు బసచేసిన ఊరి పేరు ఏమిటి? 1 point ఎ. గలిలయ బి.బెతనియ సి. యూదయ డి.సమరయ40➤ యోహాను ఏ మార్గమున వారి యొద్దకు వచ్చాడు? 1 pointఎ.రాజ బి. చెడు సి. నీతి డి. చెప్పలేము41➤ జనులు యేసుని ఎవరని ఎంచారు? 1 pointఎ. దేవుడు బి. దేవుని కుమారుడు సి. మంచివాడు డి. ప్రవక్త42➤ ఏ చెట్టు తక్షణమే ఎండిపోయింది? 1 pointఎ. ద్రాక్ష బి. అరటి సి. అంజూరపు డి. ఏదీకాదు43➤ పునరుత్థానము లేదని చెప్పేది ఎవరు? 1 pointఎ.పరిసయ్యులు బి. శాస్త్రులు సి. ప్రజలు డి. సదూకయ్యులు44➤ దేనారము అనగా సుమారు ఎంత? 1 pointఎ. 5 రూపాయలు బి. రూపాయి సి. అర్థరూపాయి డి. చెప్పలేము45➤ పునరుత్థానమందు ఎవరును ఏమి చేసుకొనరు? 1 pointఎ. ఆహారం బి. పెండ్లి సి.ఎ&బి డి. ఏదీకాదు46➤ సద్దూకయ్యుల నోరు మూయించెనని ఎవరు కూడివచ్చారు? 1 pointఎ. పరిసయ్యులు బి. శాస్త్రులు సి. ప్రజలు డి. పైవన్నీ47➤ పిలువబడినవారు ఎందరు? 1 pointఎ. వెయ్యిమంది బి. పదివేలమంది సి. లక్షమంది డి. అనేకులు48➤ బరకీయ కుమారుడు ఎవరు? 1 pointఎ.జెకర్యా బి. యోసేపు సి. మలాకీ డి.యోనా49➤ మనందరికీ గురువు ఎవరు? 1 point ఎ. క్రీస్తు బి. తల్లి సి. తండ్రి డి. గురువు50➤ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఏవి? 1 point ఎ. న్యాయము బి. కనికరము సి. విశ్వాసము డి. పైవన్నీSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz with answersbible triviaMultiple choice quiznew testament bible quiztelugu bible quiztelugu bible quiz on matthew Facebook Twitter Whatsapp Newer Older