Home telugu bible quiz on matthew Bible quiz in Telegu on Matthew - Telegu bible quiz on Matthew chapter 1-12 Bible quiz in Telegu on Matthew - Telegu bible quiz on Matthew chapter 1-12 Author - personAuthor January 22, 2022 share Telugu bible quiz questions and answers from Matthew మత్తయి సువార్త బైబిల్ క్విజ్ (1-12 chapter) 1➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? 1 pointఎ. 10 బి. 13 సి.9 డి. 142➤ క్రీస్తు అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. రక్షకుడు బి. అభిషిక్తుడు సి. ఇమ్మానుయేలు డి. ఎ&సి3➤ యేసు అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. రక్షకుడు బి. అభిషిక్తుడు సి. ఇమ్మానుయేలు డి. ఎ& బి4➤ ఉజ్జియా కుమారుని పేరు ఏమిటి? 1 pointఎ. యోతాము బి. యోతాను సి. యెకొన్యా డి. యోషీయా5➤ ఎలీహూదు తండ్రి పేరు ఏమిటి? 1 pointఎ. అకిము బి. సాదొకు సి. ఆకీము డి.ఎ&సి6➤ తూర్పు దేశపు జ్ఞానులు ఏ దిక్కున నక్షత్రాన్ని చూశారు? 1 pointఎ. ఉత్తర బి. దక్షిన సి. తూర్పు డి. పడమర7➤ సాంబ్రాని, బంగారం, బోళమును జ్ఞానులు ఎవరికి అర్పించారు? 1 pointఎ. యేసుక్రీస్తు బి. అభిషిక్తుడు సి. ఇమ్మానుయేలు డి. పైవన్ని8➤ మిడతలు, తేనె ఎవరికి ఆహారం? 1 pointఎ. యేసుక్రీస్తు బి. యోహాను సి. ప్రజలకు డి. ఏదీకాదు9➤ ప్రజలందరు బాప్తిస్మం ఎక్కడ పొందుతున్నారు.? 1 pointఎ. యొర్దాను నదిలో బి. బావిలో సి. సముద్రంలో డి. ఏదీకాదు10➤ యోహాను సర్పసంతానమా అని ఎవరిని పిలిచాడు? 1 pointఎ. పరిసయ్యులు బి. సదూకయ్యులు సి. శాస్త్రులు డి. ఎ&బి11➤ యేసుక్రీస్తు బాప్తిస్మము పొందడానికి ఎక్కడ నుంచి వచ్చాడు? 1 point ఎ. యూదయ బి. గలిలయ సి. సమరయ డి. యెరూషలేము12➤ పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో యేసుక్రీస్తు మీదికి వచ్చింది? 1 point ఎ. పావురం బి. చిలుక సి. రామచిలుక డి. ఏదీకాదు13➤ సీమోను సహోదరుని పేరు ఏమిటి? 1 pointఎ. అంద్రియ బి. యాకోబు సి. యోహాను డి. జెబెదయి14➤ యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 1 pointఎ.80 బి. 40 సి. 50 డి.7015➤ పరిశుద్ధ పట్టణమునకు క్రీస్తుని ఎవరు తీసుకొని వెళ్ళారు? 1 pointఎ. పరిసయ్యులు బి. శిష్యులు సి. అపవాది డి. సదూకయ్యులు16➤ యేసుక్రీస్తుకి పరిచర్య చేసింది ఎవరు? 1 pointఎ. శిష్యులు బి. ప్రజలు సి. అపవాది డి. దేవదూతలు17➤ లోక రాజ్యములు మరియు వాటి మహిమ ఎవరి చేతిలో ఉన్నాయి? 1 pointఎ. దేవుడు బి. యేసుక్రీస్తు సి. అపవాది డి. దేవదూతలు18➤ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు? 1 pointఎ. దేవుడు బి. అపవాది సి. ఆకాశము డి. దేవదూతలు19➤ మీరు లోకమునకు ఏమై యున్నారు? 1 pointఎ. వెలుగై బి. ఉప్పయి సి. గొప్పవారై డి. ఎ& బి20➤ కనికరము గలవారు ఏమి పొందుతారు? 1 pointఎ. ప్రేమ బి.జాలి సి. దయ డి. కనికరము21➤ మోహపుచూపుతో చూచు ప్రతివాడు ఏమి చేసినవాడగును? 1 pointఎ. హత్య బి. వ్యభిచారము సి. మోసము డి. సహాయము22➤ దేవునిని ఎవరు చూడగలరు? 1 pointఎ. సాత్వికులు బి. కనికరముగలవారు సి. హృదయశుద్ధిగలవారు డి. సమాధానపరుచువారు23➤ మీరు ప్రార్ధన చేయునప్పుడు -వలె ఉండకూడదు? 1 pointఎ. వేషధారుల బి. పరిసయ్యుల సి. సద్దూకయ్యుల డి. శాస్త్రుల24➤ ఉపవాసం ఎవరు చూస్తారు అని చెయ్యకూడదు? 1 pointఎ. మనుష్యులు బి. దేవుడు సి. అపవాది డి. పైవన్నీ25➤ నేడుండి రేపు పోయిలో వేయబడేది ఏమిటి? 1 pointఎ. గడ్డి బి. అడవి గడ్డి సి. ఆకులు డి. ఏదీకాదు26➤ కాబట్టి మీరు ఆయన రాజ్యమును---------ని మొదట వెదకుడి. 1 pointఎ. వాక్యం బి. నీతి సి. దేవుని డి. క్రీస్తు27➤ బుద్ధిమంతుడు దేని మీద తన ఇల్లు కట్టుకుంటాడు? 1 pointఎ. మట్టి బి. ఇసుక సి.బండ డి. నేల28➤ మొదట మనం ఎవరి కంటిలోని దూలాన్ని తీసివేయాలి? 1 pointఎ. మనది బి. ఎదుటివారిది సి. పెద్దలది డి. కుటుంబానిది29➤ మీ ముత్యములను ------ యెదుట వేయకుడి? 1 pointఎ. కుక్కల బి. మేకల సి. పందుల డి.పాముల30➤ మృతులు తమ ----- పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. 1 pointఎ. బందువులను బి. స్నేహితులను సి.మృతులను డి. ఎ&సి31➤ జ్వరముతో పడియున్న వ్యక్తి ఎవరు? 1 pointఎ. పేతురు బి. పేతురు అత్త సి. యాకోబు డి. అంద్రియ32➤ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు క్రీస్తు దగ్గరకి వచ్చిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. శతాధిపతి బి. అధిపతి సి. పేతురు డి. ఏదీకాదు33➤ యేసు క్రీస్తు నిద్ర మేలుకొని వేటిని గద్దించాడు? 1 pointఎ. గాలిని బి. సముద్రమును సి. శిష్యులను డి.ఎ&బి34➤ రాజ్య సంబంధులు వెలుపటి---------లోనికి త్రోయబడుదురు? 1 pointఎ. వెలుగు బి. చీకటి సి. అగాధం డి. పైవన్నీ 35➤ కోత విస్తారమే గాని --------కొద్దిగా ఉన్నారు? 1 pointఎ. మనుష్యులు సి. కోయువారు బి. పనివారుడి.బి&సి 36➤ యేసుక్రీస్తు దేవదూషణ చేయుచున్నాడు అని అనుకున్నది ఎవరు? 1 pointఎ. పరిసయ్యులు బి. శాస్త్రులు సి. సద్దూకయ్యులు డి. ఎ&సి37➤ రక్తస్రావ రోగముగల స్త్రీ ఎంత కాలం నుండి ఆ బాధను అనుభవిస్తుంది? 1 pointఎ. 11 సంవత్సరములు బి. 12 సంవత్సరములు సి. 13 సంవత్సరములు డి. 10 సంవత్సరములు38➤ పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది? 1 point ఎ. అపవాదికి బి. మనుష్యకుమారునికి సి.మనిషికి డి.ఏదీకాదు39➤ కనికరమునే కోరుచున్నాను గాని కోరను? 1 pointఎ. ప్రేమని బి.బలిని సి. కోపాన్ని డి. మరణాన్ని40➤ యేసుక్రీస్తుని అప్పగించిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. యూదా బి. పేతురు సి. యాకోబు డి. మార్కు41➤ అంతమువరకు సహించినవాడు---------- 1 pointఎ. శిక్షింపబడును బి. రక్షింపబడును సి. ద్వేషింపబడును డి. చంపబడును42➤ మనం ఎవరికంటే శ్రేష్ఠులము? 1 pointఎ. పిచ్చుకల బి. కాకుల సి. చిలుకల డి. మనుష్యుల43➤ యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 1 pointఎ. 11 బి. 12 సి. 10డి.1344➤ మనుష్యుల యెదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి? 1 pointఎ. యేసుక్రీస్తుని బి. అబద్దాలను సి. పాపాలను డి. తప్పులను45➤ నా కాడి సుళువుగాను నా ------ తేలికగాను ఉన్నవి? 1 pointఎ. కష్టం బి. బరువు సి. భారము డి.ఎ & బి46➤ ప్రజలు దెయ్యం పట్టినవాడు అని ఎవరిని అంటున్నారు? 1 point ఎ. యేసుని బి. క్రీస్తుని సి. యోహానుని డి.ఎ & సి47➤ విమర్శదినమందు ఏ పట్టణముల గతి ఓర్వదగినదై ఉంటుంది? 1 pointఎ. తూరు బి. సీదోను సి. సొదమ డి. పైవన్ని48➤ మారుమనస్సు పొందని పట్టణముల పేర్లు ఏమిటి? 1 pointఎ. కొరాజీనా బి. బేత్సయిదా సి. ఎ&బి డి. తూరు49➤ పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది? 1 pointఎ. అపవాదికి బి. మనుష్యకుమారునికి సి.మనిషికి డి.ఏదీకాదు50➤ జీవమునకు పోవు ద్వారం ఏలా ఉంటుంది? 1 point ఎ. ఇరుకు బి. సంకుచితంసి.విశాలంగా డి.ఎ & బిSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz with answersbible triviaMultiple choice quiznew testament bible quiztelugu bible quiztelugu bible quiz on matthew Facebook Twitter Whatsapp Newer Older