1➤ హగ్గయి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
,=> రెండు
2➤ ఈ గ్రంథ రచయిత ఎవరు?
,=> హగ్గయి
3➤ ఏ రాజు కాలంలో హగ్గయి ప్రవచించాడు?
,=> దర్యావేషు (1:1)
4➤ హగ్గయిద్వారా దేవుని వాక్యాన్ని పొందుకొన్న యూదా దేశపు అధికారి పేరు ఏమిటి?
,=> జెరుబ్బాబెలు (1:1)
5➤ జెరుబ్బాబెలు తండ్రి ఎవరు?
,=> షయలీయేలు (1:1)
6➤ యెహోషువ యాజకుని తండ్రి ఎవరు?
,=> యెహోజాదా (1:1)
7➤ యెహోవా దూతగా పిలువబడిన ప్రవక్త ఎవరు?
,=> హగ్గయి (1:13)
8➤ మందిర నిర్మాణానికి దేవునిచేత నియమించబడిన వారెవరు?
,=> జెరుబ్బాబెలు, యెహోషువ (2:2,3)
9➤ అన్య జనులందరికి ఇష్టమైనది ఎవరు?
,=> మెస్సయ్య (2:7)
10➤ 'నేను నిన్ను ఏర్పరచుకొని యున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసి కొని ముద్ర ఉంగరముగా చేతును' అని ఎవరితో దేవుడు చెప్పాడు?
=> జెరుబ్బాబెలు (2:23)