1➤ ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> యోవేలు
2➤ ఈ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
,=> మూడు
3➤ యోవేలు తండ్రి ఎవరు?
,=> పెతూయేలు (1:1)
4➤ ఇంట్లో ఏ పురుగులు తిన్నది విడిచిపెట్టబడింది?
,=> మిడుతలు (1:4)
5➤ మిడుతలు విడిచి పెట్టిన దాన్ని ఏవి తిన్నాయి?
,=> పసరు పురుగులు (1:47
6➤ మత్తులను మేల్కొని ఏడువమని చెప్పింది ఎవరు?
,=> యోవేలు (1:5)
7➤ భర్త పోయిన యౌవనురాలివలె ఎవరు ఏడువాలి?
,=> మత్తులో ఉన్నవారు (1:5,8)
8➤ గోనెపట్ట కట్టుకొని అంగలార్చమని యోవేలు ఎవరికి చెప్పాడు?
,=> యాజకులకు (1:13)
9➤ దేవుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును ఇస్తాడని ఎవరు చెప్పారు?
,=> యోవేలు (2:23)
10➤ సర్వ జనులమీద తన ఆత్మను దేవుడు కుమ్మరిస్తాడని ఎవరు ప్రవచించారు?
,=> యోవేలు (2:28)
11➤ ఎప్పుడు సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణమవుతాడు?
,=> యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు (2:31)
12➤ యోవేలు గ్రంథంలో మూల పదం ఏమిటి?
,=> తీర్పు
13➤ అన్యజనులందరిని దేవుడు ఎక్కడ ప్రోగుచేస్తాడు?
,=> యెహోషాపాతు లోయలో (3:2)
14➤ యెహోషాపాతు లోయకు ఉన్న మరో పేరు ఏమిటి?
,=> తీర్పు తీర్చు లోయ (3:12, 14)
15➤ యెహోవా మందిరంలోనుండి ఉబికి ప్రవహించే నీటి ఊటవలన ఏ లోయ తడుపబడుతుంది?
=> షిలీము లోయ (3:18)