,2➤ మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
,3➤ మత్తయి సువార్తకు మూల వచనం ఏది?
,4➤ మత్తయికుగల మరో పేరు ఏమిటి?
,5➤ యేసు వంశావళిలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు?
,6➤ యేసు వంశావళిలోగల స్త్రీల పేర్లు ఏవి?
,7➤ ఓబేదు తల్లిదండ్రులు ఎవరు?
,8➤ యేసు తల్లి ఎవరు?
,9➤ యేసు తండ్రి ఎవరు?
,10➤ ప్రభువుదూత ఎవరికి కలలో కనబడ్డాడు?
,11➤ తన ప్రజలను వారి పాపంనుండి రక్షించేది ఎవరు?
,12➤ ఇమ్మానుయేలు పేరుకు అర్థం ఏమిటి?
,13➤ ఏ రాజు కాలంలో యేసుక్రీస్తు జన్మించాడు?
,14➤ ఎవరికి నక్షత్రం నడిపించే మార్గదర్శిగా మారింది?
,15➤ యేసుకు జ్ఞానులు ఏ కానుకలను సమర్పించారు?
,16➤ నక్షత్రాన్ని చూసిన కాలాన్ని గురించి జ్ఞానులను అడిగి తెలుసుకొన్నదెవరు?
,17➤ నక్షత్రాన్ని చూసినప్పుడు అత్యానందభరితులైన వారు ఎవరు?
,18➤ ఒక రాజుకు భయపడి తమ ప్రాణాలకోసం యోసేపు, మరియ, బాలయేసు పారిపోయారు. ఆ రాజు ఎవరు?
,19➤ బాలయేసుతో యోసేపు, మరియలు ఎక్కడికి పారిపోయారు?
,20➤ తన తండ్రి స్థానంలో యూదయ దేశాన్ని పాలిస్తున్నదెవరు?
,21➤ ఐగుప్తునుండి వచ్చిన తరువాత యేసు ఎక్కడ జీవించాడు?
,22➤ నజరేతు ఊరు ఎక్కడ ఉంది?
,23➤ మారుమనస్సు గురించి మొదట ప్రసంగించింది ఎవరు?
,24➤ బాప్తిస్మమిచ్చే యోహాను ప్రసంగ అంశం ఏమిటి?
,25➤ 'పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,26➤ ప్రభువుకు మార్గం సిద్ధపరచడానికి లోకానికి వచ్చిందెవరు?
,27➤ బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఎవరు ప్రవచించారు?
,28➤ బాప్తిస్మమిచ్చు యోహాను ఆహారం ఏమిటి?
,29➤ బాప్తిస్మమిచ్చు యోహాను వస్త్రాలు ఏమిటి?
,30➤ మొదటి బాప్తిస్మ ఆరాధనను ఎవరు నిర్వహించారు?
,31➤ బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్మం ఎక్కడ ఇచ్చాడు?
,32➤ 'మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి' అని ఎవరు చెప్పారు?
,33➤ మారుమనస్సు నిమిత్తం నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చింది ఎవరు?
,34➤ యేసు ఇచ్చే బాప్తిస్మం ఎలాంటిది?
,35➤ బాప్తిస్మం పొందుకోవడానికి యేసు ఎక్కడినుండి వచ్చాడు?
,36➤ యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఎవరిచ్చారు?
,37➤ ఎవరి బాప్తిస్మంలో దేవుని ఆత్మ పావురంవలె దిగి వచ్చాడు?
,38➤ ఏ రూపంలో దేవుని ఆత్మ యేసుక్రీస్తు మీదికి దిగి వచ్చాడు?
,39➤ అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడింది ఎవరు?
,40➤ తన బాప్తిస్మం తరువాత ఉపవాసం చేయడానికి యేసు ఎక్కడికి వెళ్ళాడు?
,41➤ నలభై రాత్రింబగళ్లు ఉపవాస ప్రార్థన చేసిందెవరు?
,42➤ అపవాది యేసును విడిచిపెట్టిన తరువాత ఆయనకు ఎవరు పరిచర్య చేశారు?
,43➤ బాప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో వేసినప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు?
,44➤ 'మరణ ప్రదేశములోను, మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను' అని ఎవరు ప్రవచించారు?
,45➤ యేసు పేతురును ఎక్కడ కలుసుకొన్నాడు?
,46➤ పేతురుకుగల మరో పేరు ఏమిటి?
,47➤ యేసువద్దకు మొదట వచ్చిన శిష్యుడు ఎవరు?
,48➤ జెబెదయి కుమారులు ఎవరు?
,49➤ యాకోబు సహోదరుడు ఎవరు?
,50➤ యాకోబు యోహానుల తండ్రి ఎవరు?
,51➤ గలిలయ సమాజ మందిరంలో యేసు దేనిగురించి బోధించాడు?
,52➤ భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకొంటారు?
,53➤ ఎవరు దేవున్ని చూస్తారు?
,54➤ సమాధానపరచువారికి ఇవ్వబడిన పేరు ఏమిటి?
,55➤ 'మీరు లోకమునకు ఉప్పయి యున్నారు' అని ఎవరు చెప్పారు?
,56➤ లోకంలో దేవుని కుమారులు ఎవరు?
,57➤ ఎవరి నీతికంటే దేవుని ప్రజల నీతి అధికముగా ఉండాలి?
,58➤ తన సహోదరునిమీద కోపపడితే ఏమి జరుగుతుంది?
,59➤ తన సహోదరుని వ్యర్ధుడా అని పిలిచినందుకు వచ్చే శిక్ష ఏమిటి?
,60➤ ఎవరితో త్వరగా సమాధానపడాలి?
,61➤ దేవుని సింహాసనం ఎక్కడ ఉంది?
,62➤ దేవుని పాదపీఠం ఏది?
,63➤ మహారాజైన దేవుని పట్టణం ఏది?
,64➤ మంచివారికి, చెడ్డవారికి దేవుడు ఏమి ఇస్తున్నాడు?
,65➤ మన పరలోక తండ్రి ఎలా ఉన్నాడు?