10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	అబ్రాహాము దేవుని ప్రార్థింపగాదేవుడు వీరిలో ఎవరిని బాగుచేసెను?
2/10
	వీరిలో యెహోవా మందసమును తెరచి చూసింది ఎవరు?
3/10
	వీరిలో దేవుడు ఎవరిని ఆశీర్వదించెను?
4/10
	పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులో నుండి ఎవరు ప్రకాశించుచున్నారు
5/10
	నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి? అని దేవుడు ఎవరితో అంటున్నాడు?
6/10
	దేవుడు ఆకాశమునుండి చూచి ఎవరిని పరిశీలించెను?
7/10
	న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడని వీరిలో ఎవరు ఒప్పుకొందురు?
8/10
	తన పరిశుద్ధ స్థలములలో దేవుడు —--?
9/10
	దేవుడు నరులను ఎలా పుట్టించెను?
10/10
	పరిశుద్ధుడైన దేవుడు దేనిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును?
		Result:		
			
.jpg)