10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	వీటిలో దేవుని ఆత్మ దేనిపైన అల్లాడుచుండెను?
2/10
	వీరిలో దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచింది ఎవరు?
3/10
	పెనూయేలు అనే పేరుకు అర్థం ఏమిటి?
4/10
	ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవుని అడిగింది ఎవరు?
5/10
	రాహేలు దేవుని కృప విషయమై తన అక్కతో పోరాడి గెలిచితిననుకొని తన కుమారునికి ఏ పేరు పెట్టెను?
6/10
	దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; అని ఎవరు ఎవరితో అనెను?
7/10
	యాకోబు బెయేరైబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి -----?
8/10
	భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? అని ఎవరు ఎవరితో అనెను?
9/10
	మోషే తన ముఖ మును కప్పుకొని ఎవరివైపు చూడ వెరచెను?
10/10
	యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు ---?
		Result:		
			
.jpg)