10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	నేనే స్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.అని అన్నది ఎవరు?
2/10
	నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము.అని యేసయ్య ఏ సంఘమును హెచ్చరించెను?
3/10
	వీటిలో ఏవి గతించిపోవుచున్నవి?
4/10
	వీరిలో ఎవడు నిరంతరమును నిలుచును?
5/10
	వీరిలో దేవుడు ఎవరికి కృప అనుగ్రహించును?
6/10
	దీనుడైన సహోదరుడు తనకు కలిగిన --- దశయందు అతిశయింపవలెను?
7/10
	ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దశయందు అతిశయింపవలెను?
8/10
	మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.అని అన్నది ఎవరు?
9/10
	వీటిలో దేని విషయమై దీనులైనవారు ధన్యులు?
10/10
	ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని అన్నది ఎవరు?
		Result:		
			
.jpg)