10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	కోత విస్తారమేగాని ఎవరు కొద్దిగా ఉన్నారు?
2/10
	విలువగల ధనమును నూనెయు ఎవరి యింటనుండును?
3/10
	యెహోవా భక్తుల మరణము ఎవరి దృష్టికి విలువ గలది?
4/10
	అబ్రాహాము సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్ర ములను తీసి ఎవరికిచ్చెను?
5/10
	తిరుగుబాటు చేయుట ఏ పాపముతో సమానము?
6/10
	ఎదుటివానికొరకు పూటబడినవాడు -----?
7/10
	భయము దేనితో కూడినది?
8/10
	భయపడువాడు దేని యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు?
9/10
	అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ఎలా బోధించిరి?
10/10
	పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి---------?
		Result:		
			
.jpg)