10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	అబ్రాహము యెహోవా నామమున__________చేసెను?
2/10
	మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అని అన్నది ఎవరు?
3/10
	దేవుడు మనయందు ఎప్పుడు నిలిచియుండును?
4/10
	------- నిమిత్తము హింసింప బడువారు ధన్యులు;
5/10
	విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఏవి కూలెను?
6/10
	గారడీ సీమోను ఎవరిని విభ్రాంతి పరచుచుండెను?
7/10
	పేతురు బోధ విన్నవారందరి మీదికి ఏమి దిగెను?
8/10
	వీరిలో స్తెఫనును సమాధి చేసింది ఎవరు ?
9/10
	నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని యేసయ్యతో అన్నది ఎవరు?
10/10
	విత్తునది చచ్చితేనే గాని -------?
		Result:		
			
.jpg)