Home telugu bible quiz with answers "గురువు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "గురువు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ "గురువు" అనగా అర్ధమేమిటి? 1 pointA బోధకుడు B ఉపదేశకుడు C ప్రసంగీకుడు D పైవన్నీ2➤ ఎవరిని మాత్రమే "భోధకుడు"మరియు "గురువు" అని పిలువవలెను? 1 point A యేసుక్రీస్తును B పరిసయ్యులను C సద్దూకయ్యులను D శాస్త్రులను3➤ బోధకుడైన యేసు మొదట ఎంతమంది, తర్వాత ఎంతమంది శిష్యులను ఏర్పర్చను? 1 point A 15-80 B 12-70 C 12-60 D 13-504➤ పరిశుద్ధ గ్రంథములో మొదటగా "గురువు" అని పిలువబడిన ప్రవక్త ఎవరు? 1 point A నాతాను B అహీయా C ఏలీయా D ఓబద్యా5➤ దేనిని గూర్చి ధ్యానించినయెడల అది మనకు బోధించును? 1 pointA ఆకాశము B భూమి C నీరు D అగ్ని6➤ బోధించుట యందు జాగ్రత్తగా ఉండమని పౌలు ఎవరిని హెచ్చరించెను? 1 pointA తిమోతిని B తీతును C ఫీలెమోనును D దేమాను7➤ ఒకడు బోధించిన యెడల వేటిని బోధించినట్టు బోధింపవలెను? 1 pointA ఛలోక్తులను B దైవోక్తులను C సరసోక్తులను D జ్ఞానోక్తులను8➤ కాలమును బట్టి చూచితే, నిత్యరక్షణ పొందిన మనము ఎలా ఉండాలి? 1 point A శిష్యులుగా B శిశువులుగా C బోధకులుగా D వృద్ధులుగా9➤ సంపూర్ణాధికారముతో, దుర్భోధను ఖండించుచుండుమని పౌలు ఎవరికి చెప్పెను? 1 pointA లూకాకు B దేమాకు C గాయునకు D తీతుకు10➤ దేవుని ఆజ్ఞలను గైకొని బోధించువాడెవడో వాడు ఎక్కడ గొప్పవాడనబడును? 1 pointA సమాజములో B సంఘములో C పరలోకరాజ్యములో D దేశములో11➤ జనులు ఎటువంటి బోధను సహింపక దురదచెవులు గలవారై యున్నారు? 1 pointA సద్భోద B హితబోధ C మంచిబోధ D స్వబోధ12➤ క్రీస్తు బోధ యందు నిలిచి యుండువాడు ఎవరెవరిని అంగీకరించును? 1 pointA ప్రవక్తను-శిష్యులను B తండ్రిని - కుమారుని తండ్రిని-కుమారుని C రాజును-సేవకుని D యజమానుని-దాసుని13➤ మానుభవమునకు, ఓపికకు; ప్రభువు నామమున బోధించిన ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? 1 point A దాసులను B సేవకులను C పరిచారకులను D ప్రవక్తలను14➤ దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున పత్రికలన్నిటిలోను బోధించుచున్నది ఎవరు? 1 pointA పేతురు B పౌలు C యాకోబు D యోహాను15➤ నీ కట్టడలను నాకు బోధింపుము; నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము; ఈ వాక్య రిఫరెన్స్? 1 pointA కీర్తనలు 115:2 B కీర్తనలు 109:4 C కీర్తనలు 119:26,27 D కీర్తనలు 107:5SubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older