Home bible trivia "యొర్దాను నది" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz ||Telugu Bible Quiz Questions and Answers "యొర్దాను నది" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz ||Telugu Bible Quiz Questions and Answers Author - personAuthor November 18, 2022 share 1➤ యొర్దాను అనగా అర్ధము ఏమిటి? 1 point A సారవంతము B పవిత్రము C నిశ్చలము(స్థిరము) D పైవన్నియు2➤ యొర్దాను నది ఏ పర్వతము నుండి మొదలు అయినది? 1 pointA హెర్మోను B హోరేబు C మిసారు D హెస్రాయి3➤ యొర్దాను నది పొడవు ఎంత? 1 pointA 300km B 251km C 199km D 411km4➤ యొర్దాను నది యొక్క లోతు ఎంత? 1 pointA 30-300 feet B 40-435 feet C 50-200 feet D 60-567 feet5➤ యొర్దాను నది వేటి మధ్య నుండి ప్రవహిస్తున్నది? 1 point A ఐగుప్తు - సిరియ B తిర్సా - గలిలయ C మహనయీము - హవీలా D సిరియ - లెబానోను6➤ ఎవరు నాయకుడుగా యున్నప్పుడు యొర్దానును దేవుడు ఆరిన నేలగా చేసెను? 1 point A మోషే B యెహోషువ C అహరోను D ఎలియాజరు7➤ దేవుని మందసమును మోయు ఎవరి కాళ్ళు యొర్దాను నీటి అంచున మునగగానే పై నుండి పారు నీళ్ళు నిలిచెను? 1 point A పెద్దల B ప్రధానుల C యాజకుల D న్యాయాధిపతుల8➤ యొర్దాను నీళ్ళు బహు దూరమున ఏ పురము దగ్గర ఏకరాశిగా నిలిచెను? 1 point A ఏలీము B షెకెము C యాయీరు D ఆదాము9➤ యొర్దాను నీళ్ళు ఏ సముద్రములోనికి ప్రవహించుచున్నవి? 1 point A లవణసముద్రము (ఆరాబా) B మధ్యధరాసముద్రము C మహాసముద్రము D గలిలయ సముద్రము10➤ యొర్దాను నీళ్ళు దేనికి సాదృశ్యము? 1 pointA ఆజ్ఞలకు B వాగ్దానములకు C దేవునివాక్యమునకు D నిబంధనకు11➤ మృతసముద్రము అని పిలువబడే అరాబాసముద్రము దేనికి సూచనగా యున్నది? 1 pointA అంధకారమునకు B నరకమునకు C పాతాళమునకు D పాపలోకమునకు12➤ యొర్దాను నీళ్ళు మృతసముద్రములోనికి చేరగానే దానిలోని జలచరములు ఏమగును? 1 pointA బ్రదుకును B ఆనందించును C ఎగురును D ఈతకొట్టును13➤ యొర్దాను అద్దరిని అన్యజనుల ఏ ప్రదేశమును దేవుడు మహిమగలదానిగా చేయుచున్నాడు? 1 point A సమరియ B సిరియ C బెరయ D గలిలయ14➤ ఏ ప్రవక్తలు యొర్దానును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిచిరి? 1 point A అహీయా - యెహు B ఏలీయా - ఎలీషా C జెకర్యా - జెఫన్యా D ఆమోసు - యోవేలు15➤ యొన నీళ్ళనే దేవుని వాక్యము, పాపలోకములో ఏమైన మనలను బ్రదికించెను? 1 pointA చచ్చిన B మృతమైన C మరణించిన D పైవన్నియుSubmitYou Got Tags bible questionsbible quizbible quiz questionsbible quiz questions and answersbible quiz with answersbible trivia Facebook Twitter Whatsapp Newer Older