Home bible trivia "వివాదము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz ||Telugu Bible Quiz Questions and Answers "వివాదము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz ||Telugu Bible Quiz Questions and Answers Author - personAuthor November 18, 2022 share 1➤ యెహోవాతో "వాదించువారు" ఏమౌదురు? 1 pointA కృంగిపోవుదురు B పడిపోవుదురు C నాశనమగుదురు D సోలిపోవుదురు2➤ ధర్మశాస్త్రమును గూర్చిన "వివాదములకు"దూరముగా ఉండమని పౌలు ఎవరిని హెచ్చరించెను? 1 point A తీతును B తిమోతిని C గాయిని D దేమను3➤ బలవంతుల శక్తిని గూర్చి "వాదము" కలుగగా నేనే యున్నానని ఎవరు అనును? 1 pointA యెహోవా B స్నేహితులు C దేవదూతలు D బంధువులు4➤ దేవునిని, దేవుడని ఎరిగియుండియు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని వారు తమ "వాదములందు" ఏమైనారు? 1 point A పాపులు B వ్యర్ధులు C దోషులు D దుర్మార్గులు5➤ ఎవరెవరికి మధ్య "తీవ్రమైన వాదము" జరిగెను? 1 pointA పౌలు-సీల B పౌలు-మార్కు C బాలు-బర్నబా D పౌలు-పేతురు6➤ చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఏమి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్ధవివాదములు"కలుగుచున్నవి? 1 pointA మనుష్యారాధన B దైవభక్తి C స్వంతజ్ఞానము D భిన్నమైన బోధ7➤ మీ "వాదము" మంటివాదమని" యోబు ఎవరితో అనెను? 1 pointA తన స్నేహితుడైన జోఫరుతో B తన భార్యతో C ఎలీహూతో D తన బంధువులతో8➤ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన "విపరీత వాదములకు" దూరముగా ఉండమని, పౌలు ఎవరికి చెప్పెను? 1 pointA ఫిలేమోనుకు B తీతుకు C తిమోతికి D గాయునకు9➤ మార్గమధ్యమున ఎవడు గొప్పవాడని, "వాదులాడుకున్నది" ఎవరు? 1 pointA యోహాను శిష్యులు B యేసు శిష్యులు C సద్దూకయ్యులు D పరిసయ్యులు10➤ రండి,మన "వివాదము" తీర్చుకొందము; అని యెహోవా ఎవరిని పిలిచెను? 1 point A యూదా వారిని B యెరూషలేము వారిని C పై రెండూ D ఏమీకాదు11➤ ఎవరు ఉపవాసము చేయునప్పుడు కలహపడుచు "వివాదము"చేయుదురు? 1 pointA యాకోబు ఇంటివారు B ఏశావు ఇంటివారు C రాహాబు ఇంటివారు D అష్టూరు ఇంటివారు12➤ ఎవడైనను యేసుక్రీస్తును గూర్చి గాని, భిన్నమైన ఉపదేశము గూర్చి గాని ఏమీ ఎరుగక "వాగ్వాదము" చేసిన వాడేమగును? 1 pointA ద్రోహి B అహంకారి C దర్వాంధుడు D పాపి13➤ ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరి శరీరము గూర్చి అపవాదితో వాదించెను? 1 pointA మోషే B యెహోషువ C యోసేపు D దావీదు14➤ జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు "తర్కవాది" యేమయ్యెను? ఈ వాక్యము రిఫరెన్స్ తెల్పండి? 1 point A 1పేతురు 1:20 B 1యోహాను 1:7 C 1కొరింథీ 1:20 D 1తిమోతికి 1:2015➤ దేవునికి లోబడి, ఎవరిని ఎదిరించాలి? 1 pointA లోకమును B అపవాదిని C పెద్దలను D సేవకులనుSubmitYou Got Tags bible questionsbible quizbible quiz questionsbible quiz questions and answersbible quiz with answersbible trivia Facebook Twitter Whatsapp Newer Older