Home telugu bible quiz with answers "అగ్ని"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "అగ్ని"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ మన దేవుడు ఎటువంటి అగ్నియై యుండెను? 1 point A కాల్చునట్టి B మండునట్టి C రగులునట్టి D దహించు2➤ యేసు పరిశుద్ధాత్మలోను, అగ్నితోను ఏమి ఇచ్చునని యోహాను చెప్పెను? 1 point A బాప్తీసం B అభిషేకము C రక్షణ D ఆనుగ్రహము3➤ ఎక్కడ అగ్నిజ్వాలలో మోషేకు యెహోవా దూత ఎలా ప్రత్యక్షమాయెను? 1 pointA అరణ్యములో B పొద నడిమిని C ఎడారిలో D సుడిగాలిలో4➤ అగ్నిజ్వాలలు దేవునికి ఎలా యుండెను? 1 pointA కాపలాగా B దాసులుగా C పరిచారకులుగా కులుగా D బానిసలుగా5➤ యెహోవా యొక్క ఏమి అగ్ని వంటిది? 1 point A చూపు B తాకిడి C మాట D స్పర్శ6➤ యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి దేవునికి విరోధముగా పోగైన ఎంతమందిని కాల్చివేసెను? 1 pointA మూడువందలు B ఒకవంద C నాలుగువందలు D రెండువందల ఏబది7➤ ఎవరు యెహోవా సన్నిధిని అన్యాగ్నిని నర్పించినందున చనిపోయిరి? 1 point A నాదాబు-అబీహు B దాతాను C అబీరాము D కోరహు8➤ ఎవరు ప్రార్ధన చేయుచుండగా యెహోవా అగ్ని దిగెను? 1 pointA ఎలీషా B యెహూ C నాతానుD కోరహు9➤ ఎవరి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును? 1 point A బలహీనులు B నీతిహీనులు C భయము లేని D భక్తిహీనుల10➤ ఎన్నవభాగమును యెహోవా అగ్నిలో నుండి తీసి శుద్ధిపరచును? 1 point A మూడవ B రెండవ C నాలుగవ D ఐదవ11➤ అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా వారు దేనితో నిండినవారైరి? 1 point A ఆనందముతో B సంతోషముతో C పరిశుద్ధతతో D పరిపూర్ణతతో12➤ దేవుడు మనలను శోదించే అగ్ని వంటివి ఏమిటి? 1 point A దుఃఖము B మహాశ్రమ C కరవు D ఖడ్గము13➤ భూమి నలుదిక్కులయందుండు జనములను మోసపరచు ఎవరు అగ్నిగంధకములతో గల గుండములో పడవేయబడెను? 1 point A అబద్ధ ప్రవక్తలు B అబద్ధబోధకులు C అపవాది D అబద్ధసేవకులు14➤ యెహోవా నామమును బట్టి ప్రకటింపను అని అనుకొన్న ఎవరి హృదయములో ఆయన పేరు అగ్నివలె మండుచున్నది? 1 point A యెషయా B యిర్మీయా C యెహెజ్కెలు D యోవేలు15➤ ప్రభువైన యేసు ఏమి కనుపరచి ఎవరితో కూడా పరలోకమునుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమగును? 1 pointA దూతలు B పరిశుద్దుడు C పెద్దలు D సమూహముSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older