Home telugu bible quiz questions and answers "ఓపిక"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ఓపిక"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 22, 2022 share 1➤ సత్ క్రియను "ఓపిక"గా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి ఏమి ఇచ్చును.? 1 pointA జ్ఞానము B నిత్యజీవము C ఘనత D సంతోషము2➤ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, దేనికి కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో "ఓపిక"తో పరుగెత్తుదము? 1 point A విశ్వాసము B నీతి C ఐశ్వర్యము D దరిద్రము3➤ ప్రభువు రాక సమీపించుచున్నది గనుక ఓపిక కలిగియుండి, దేనిని స్థిరపరచుకొనవలెను? 1 point A కన్ను B చెవి C నోరు D హృదయము4➤ ఎవరు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము "ఓపిక"తో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును? 1 point A సైనికుడు B ఆటగాడు C వ్యవసాయకుడు D కూలి5➤ నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు దేని కొరకు "ఓపిక"తో కనిపెట్టుట మంచిది.? 1 pointA కిరీటము B రక్షణ C ఆశీర్వాదము D కృప6➤ ఏ నేల నుండు (విత్తనమును పోలిన) వారు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి "ఓపిక"తో ఫలించువారు.? 1 point A రోడ్డు పక్క B త్రోవలో C మంచినేల D చెడనేలా7➤ మనము చూడనిదాని కొరకు ఏమి చేసిన యెడల "ఓపిక"తో దానికొరకు కని పెట్టుదుము.? 1 point A ప్రార్ధన చేసిన B నిరీక్షించిన C నిద్రించిన D శ్రమించిన8➤ ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును "ఓపిక"కును ఏవిధంగా పెట్టుకొనవలెను? 1 point A మాదిరిగా B సంతోషముగా C మార్గముగా D సత్యముగా9➤ దేనిని "ఓపిక"తో సహించుటకు కార్యసాధకమైయున్నది.? 1 pointA శోధన B శ్రమ C సంతోషము D బాధ10➤ మన యెదుట ఉంచబడిన పందెములో దేనితో పరుగెత్తుదము.? 1 point A ఓపికతో B నిరీక్షణతో C ప్రార్ధనతో D ఉపవాసముతోSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older